MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కురుల అందం, చిరునవ్వుతో కట్టి పడేస్తున్న జాతిరత్నాలు చిట్టి.. కుర్రాళ్ళకి మంచి మజా..

కురుల అందం, చిరునవ్వుతో కట్టి పడేస్తున్న జాతిరత్నాలు చిట్టి.. కుర్రాళ్ళకి మంచి మజా..

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2022, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది. 

36

కనీస నాలెడ్జ్ లేని లాయర్ గా ఆమె బ్రహ్మీతో కలసి మంచి ఫన్ జనరేట్ చేసింది. తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది. 

46

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. 

56

తాజాగా ఫరియా వైట్ గౌనులో కుర్రాళ్లని మురిపించే ఫోజులు ఇచ్చింది. ఫరియా అబ్దుల్లా కురుల అందం  ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కురులతో ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. వైట్ గౌనులో చిరునవ్వులు చిందిస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

66

ఈ ఫోటో షూట్ లో ఆమె ఫ్లడ్ లైట్ లాగా వెలిగిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. చంద్రబింబం లాంటి ముఖంతో ఫరియా ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. ఫరియా అబ్దుల్లా రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది.  ఫరియా చివరిగా 'లైక్ షేర్ సబ్స్క్రైబ్' చిత్రంలో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
Recommended image2
Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాక్ ఇచ్చిన దశరథ- కొత్త సీఈఓగా దీప- పారుపై కార్తీక్ డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved