- Home
- Entertainment
- థైస్ కనిపించేలా మరీ పొట్టి షాట్‌లో ఈషా రెబ్బా మిర్రర్ సెల్ఫీ.. కన్ను కొడుతూ కొంటె పోజులు చూడతరమా!
థైస్ కనిపించేలా మరీ పొట్టి షాట్‌లో ఈషా రెబ్బా మిర్రర్ సెల్ఫీ.. కన్ను కొడుతూ కొంటె పోజులు చూడతరమా!
తెలుగు అందం ఈషా రెబ్బా సోషల్ మీడియాలో మాత్రం ఫుట్ జోష్ లో ఉంటుంది. నెటిజన్లకి గ్లామర్ ట్రీట్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇంటర్నెట్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ మిర్రర్ సెల్ఫీతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈషా రెబ్బా తన అభిమానులకు అందాల విందు ఇచ్చేందుకు ఎప్పుడూ ముందే ఉంటుంది. వారిని అలరించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మిర్రర్ సెల్ఫీతో మెరిసింది. ఇందులో ఆమె థైస్ కనిపించేలా మరీ చిన్నదైన షాట్ ధరించింది. వైట్ షర్ట్ వేసుకుని స్టయిల్‌గా పోజులిచ్చింది.
హాట్ థైస్ అందాలను చూపిస్తూ కవ్విస్తుంది ఈషా రెబ్బా. అంతేకాదు కన్ను కొడుతూ చిలిపి పోజులిచ్చింది. మిర్రర్ సెల్ఫీలో తన అందాలను బంధించింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇందులో ఓ పోస్ట్ పెట్టింది ఈషా రెబ్బా. `నేనొక్కడినే, నేను, నా ప్రతిబింబం` అంటూ పోస్ట్ పెట్టింది. మిర్రర్ సెల్ఫీలో ఆమె తన ప్రతిబింబాన్ని బంధించి ఇలా షేర్ చేయగా, ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందించి కామెంట్లు పెడుతున్నారు. బ్యూటీఫుల్, స్టన్నింగ్ అంటున్నారు.
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా.. ప్రస్తుతం కెరీర్ అంతగా సాఫీగా సాగడం లేదు. ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఒకటి అర సినిమాలతోనే కెరీర్‌ని నెట్టుకొస్తుంది. అందుకు తాను తెలుగు హీరోయిన్‌ని కావడమే అని పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. నిజంగానే కారణం అదేనా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది.
ఇక తెలుగులో మంచి విజయాలు అందుకున్న ఈషా రెబ్బాకి పెద్ద సినిమాలు పడకపోవడం కూడా ఈ అమ్మడికి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సుధీర్‌బాబు చిత్రంలో నటిస్తుంది. `మామా మశ్చింద్ర`లో ఆమె హీరోయిన్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.