MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ‘డీజే టిల్లు’ బ్యూటీ.. బైక్ పై స్టన్నింగ్ స్టిల్స్ తో నేహా శెట్టి రచ్చ..

స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన ‘డీజే టిల్లు’ బ్యూటీ.. బైక్ పై స్టన్నింగ్ స్టిల్స్ తో నేహా శెట్టి రచ్చ..

‘డీజే టిల్లు’తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty). దీంతో ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 26 2022, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మోడల్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసిన నేహా శెట్టి.. తొలుత కన్నడ ఫిల్మ్ తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నేహా.. వరుస చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి సరసన ‘మెహబూబా’ చిత్రంతో నేహా శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేకపోయినా.. నేహా నటనకు, గ్లామర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఇండస్ట్రీలో నేహాకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.  వెంటనే ‘గల్లీ రౌడీ’, ‘డీజే టిల్లు’ చిత్రాలతో అలరించింది.

37

నేహా కేరీర్ లోనే ‘డీజే టిల్లు’ (Dj Tillu) చిత్రం భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. యంగ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda) సరసన ‘రాధిక’ పాత్రలో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఈ చిత్రంలోని నేహా రోల్ యూత్ కు ఎంతగానో కనెక్ట్ అయ్యింది. 

47

అదేవిధంగా నేహా గ్లామర్ పరంగానూ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. చీరకట్టులో అందాల విందు చేస్తూ అదరహో అనిపించింది. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఈ చిత్రం తర్వాత నేహాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తోంది. 

57

ప్రస్తుతం నేహా శెట్టి ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు క్రేజీ ఫొటోషూట్లతో నెటిజన్లను తనవైపు తిప్పకుంటోంది. అదిరిపోయే ఫోజులతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.

67

తాజా ఫొటోల్లో నేహా శెట్టి అల్ట్రా స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లూ జీన్స్, బ్లాక్ స్లీవ్ లెస్ మినీ టాప్, వైట్ షూస్ లో సరికొత్తగా కనిపిస్తోంది. కండ్లకు జోడుపెట్టి, నెత్తిన స్కార్ఫ్ చుట్టి నయా లుక్ తో మతిపోగొడుతోంది. మరోవైపు స్పోర్ట్స్ బైక్ పై కూర్చొని ఫొటోలకు స్టన్నింగ్ గా స్టిల్స్ ఇచ్చింది.

77

అలాగే నేహా అందాల విందులోనూ అదరగొట్టింది. స్లీవ్ లెస్ గ్లామర్ తో స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని పొడుతూ లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ‘డీజే టిల్లు’ తర్వాత నేహా శెట్టి.. హీరో కార్తీకేయ సరసన ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Recommended image2
Sai Pallavi House: సింపుల్ గా సాయి పల్లవి సొంత ఇల్లు, స్టార్ హీరోయిన్ హౌస్ ఇలా కూడా ఉంటుందా?
Recommended image3
S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved