MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'అపరిచితుడు' సెట్స్ లో విక్రమ్, సదా బిహేవియర్ కి శంకర్ షాక్.. మీడియాకి తెలిస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ..

'అపరిచితుడు' సెట్స్ లో విక్రమ్, సదా బిహేవియర్ కి శంకర్ షాక్.. మీడియాకి తెలిస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ..

 శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు ఒక మాస్టర్ పీస్. శంకర్ ఇమాజినేషన్, ఆయన క్రియేటివిటీకి ఈ చిత్రం నిదర్శనం. విక్రమ్, సదా హీరో హీరోయిన్లుగా నటించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 04 2024, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండియా టాప్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు. ఇండియన్ సినిమాకి భారీ తనం అంటే ఏంటో మొదట పరిచయం చేసిన వ్యక్తి శంకర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు ఒక మాస్టర్ పీస్. శంకర్ ఇమాజినేషన్, ఆయన క్రియేటివిటీకి ఈ చిత్రం నిదర్శనం. విక్రమ్, సదా హీరో హీరోయిన్లుగా నటించారు. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Sadha

Sadha

ఈ చిత్రంలో విక్రమ్ నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. అప్పటికి సదా సినిమాల్లోకి కొత్తే అయినప్పటికీ ఆమె కూడా తన పాత్ర మేరకు అద్భుతంగా నటించింది. విక్రమ్ తో కెమిస్ట్రీ సూపర్బ్ గా పండించింది. సాంగ్స్ లో సదాని శంకర్ గ్లామరస్ గా చూపించారు. రాము, రెమో, అపరిచితుడు మధ్య నలిగిపోయే అమ్మాయిగా సదా చాలా బాగా నటించింది. రెమో తో లవ్ సీన్స్ లో ఎంతో అందంగా మెప్పించింది. 

36
Sadha

Sadha

ఆన్ స్క్రీన్ పై విక్రమ్ తో అంత మంచి కెమిస్ట్రీ పండించిన సదా.. ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉండేదో తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. షూటింగ్ బ్రేక్ లో సదా.. విక్రమ్ ని అన్నా అన్నా అంటూ పిలిచేదట. విక్రమ్ కూడా 'తంగచి' అని పిలిచే వాడట. తంగచి అనే తమిళంలో చెల్లెలు అని అర్థం. ఒక వైపు హీరో హీరోయిన్లుగా నటిస్తూ మరోవైపు వీళ్లిద్దరి అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఏంటి బాబోయ్ అంటూ శంకర్ తల పట్టుకున్నారట. 

46

ఆఫ్ స్క్రీన్ లో మీరు అన్నా చెల్లెళ్లుగా ఉంటే ఆన్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ సరిగ్గా రాదు. మీరిద్దరూ అన్నాచెల్లెళ్ళుగా  బిహేవ్ చేస్తున్నారని బయట తెలిస్తే చాలా నెగిటివిటీ వస్తుంది. మీడియాకి తెలిస్తే సదా, విక్రమ్ అన్నా చెల్లెల్లు అని రాస్తారు. నా సినిమా చూడ్డానికి ఎవరూ రారు. అపరిచితుడు ఫ్లాప్ అవుతుంది అని శంకర్ వీళ్లిద్దరికీ క్లాస్ పీకారట. 

56

అప్పటి నుంచి నేను విక్రమ్ అన్నా చెల్లెళ్లుగా బిహేవ్ చేయడం ఆపేశాం అని సదా నవ్వుతూ చెప్పింది. అపరిచితుడు సినిమా కోసం నన్ను సంప్రదించడానికి శంకర్ సర్ ఆఫీస్ నుంచి మా అమ్మకి కాల్ చేసారు. శంకర్ సర్ నాకోసం ఎందుకు కాల్ చేస్తారు. అది ప్రాంక్ కాల్ అయి ఉంటుంది పెట్టేయ్ అమ్మా అని చెప్పా. 

66

కానీ కాల్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూడు అని మా అమ్మ చెప్పింది. మాట్లాడితే అర్థం అయింది నిజంగానే శంకర్ సర్ ఆఫీస్ నుంచి కాల్ అని. నన్ను హీరోయిన్ గా ఒకే చేసిన తర్వాత.. మరీ ఎక్కువగా ఎక్స్ ఫోజింగ్ అంటే నేను చేయలేను సర్ అని చెప్పాను. ఒకే అమ్మా నీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటె అలాగే చేద్దాం. అయినా ఈ చిత్రానికి అంతగా పొట్టి బట్టలు అవసరం లేదు అని శంకర్ సర్ చెప్పారు. 
 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image2
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Recommended image3
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved