MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుని చూసి అసహ్యించుకుంటున్న రిషి.. కొత్త ప్లాన్ వేసిన దేవయాని?

Guppedantha Manasu: వసుని చూసి అసహ్యించుకుంటున్న రిషి.. కొత్త ప్లాన్ వేసిన దేవయాని?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 28 2023, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, చక్రపాణి తో మాట్లాడుతూ మాధవి అక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా నాన్న అనడంతో బాగున్నారు. అది సరే నువ్వు రిషి సార్ కి నిజం చెప్పావా లేదా? కావాలంటే నేను వాళ్ళందరికాళ్ళ మీద పడి వాళ్ళ కోపాన్ని పోగొడతానమ్మా అని అనడంతో వాళ్ళందరూ మంచి వాళ్ళ నాన్న ఏవో చిన్న కోపాలు అంతే అనడంతో మరోవైపు రిషి అపార్ధాలు, అలకలు అన్ని అయిపోయాయి డాడ్. అరుచుకున్నాం గొడవ పడ్డాం, అన్ని బాగున్నాయి అనుకుంటే వసుధార ఈ విధంగా చేసింది అని బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు మహేంద్ర రిషికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఎందుకు డాడీ, నన్ను అందరూ తీసి పారేస్తున్నారు రిషి పనికిరానివాడా, వేస్ట్ ఫెలోనా అని బాధపడుతూ మాట్లాడుతూ ఉండగా వెంటనే మహేంద్ర రిషి ని హత్తుకుని అలా మాట్లాడకు నాన్నా నువ్వు బంగారం రా నిలువెత్తు బంగారం అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 మరొకవైపు చక్రపాణి వసుధారకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. మనసటి రోజు ఉదయం రిషి తన క్యాబిన్ కి వెళ్ళగా అక్కడ లవ్ సింబల్ చూసి అక్కడ ఉండాల్సింది ఇక్కడికి ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగా ఇంతలోనే వసుధార అక్కడికి వచ్చి ఆ లవ్ సింబల్ ని అక్కడ టేబుల్ పైన పెట్టి వెళ్లడంతో అంటే వసుధార తను ఇక్కడికి వచ్చి వెళ్లిందన్నమాట అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు వసుధార పని చేసుకుంటూ ఉండగా అప్పుడు రిషి ఒకసారి నాకు క్యాబిన్లోకి రా అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వసుధార నుంచి రిప్లై రాకపోవడంతో ఫోన్ చేసి క్యాబిల్లోకి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు వసుధార తాళిబొట్టు గురించి రిషి సార్ కి చెప్పడానికి ఇదే మంచి సమయం అని అక్కడికి వెళుతుంది. అప్పుడు వసుధర అక్కడ పెట్టిన లవ్ సింబల్ కనిపించడం లేదు ఏంటి అనుకుంటూ ఉంటుంది.
 

36

నా పర్మిషన్ లేకుండా నాకు క్యాబిన్ లోకి వచ్చి ఎందుకు నా హాట్ డిస్టర్బ్ చేసావు అని అంటాడు రిషి. నేను మీతో కొంచెం మాట్లాడాలి సార్ అనడంతో ఆ మాట 100 సార్లు అన్నావు అయినా ఏం చెప్తావో చెప్పు నా పెళ్లి గురించి అనగా సెటప్ వసుధార అని గట్టిగా అరుస్తాడు రిషి. ఇష్ట ప్రకారం తాళిబొట్టు కట్టించుకున్నావు కదా అన్నంతో ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను సార్ అనగా ఇక వదిలేసెయ్ నువ్వు ని లిమిట్స్ ఉండు నా లిమిట్స్ ఉంటాను అనేసి సీరియస్ అవుతాడు. నువ్వు ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు హెడ్ వి, నేను ఈ కాలేజ్ ఎండి ని ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పడంతో వసుధార షాక్ అవుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా ఉంటే చెప్పు వింటాను ఇతని పెళ్లి, విశేషాలు వింతల గురించి చెప్పద్దు అనడంతో ఎందుకు వినరు సార్ అనగా నాకు అవసరం లేదు అని అంటాడు.
 

46

అది చాలా ఇంపార్టెంట్ అనడంతో అది నీకు నాకు కాదు అని అంటాడు రిషి. అప్పుడు వసుధార అసలు నిజం చెప్పడానికి ప్రయత్నించగా రిషి మాత్రం వినిపించుకోడు. నేను చెప్పేది పూర్తిగా వింటేనే కదా సార్ మీకు క్లారిటీ వచ్చేది అనడంతో చాలు వసుధార చాలు నాకు అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేసింది అని గట్టిగా అరుస్తాడు. ఇంకా చెప్పాలి అంటే నిన్ను ఈ ప్రాజెక్ట్ హెడ్ గా నుంచి పక్కకు తప్పిస్తే నాకు వేధించే బాధ కూడా తప్పిపోతుందని అనుకున్నాను అంటాడు రిషి. కానీ పర్సనల్ విషయాలను కాలేజీ విషయాలలోకి తల దూర్చడం నాకు ఇష్టం లేదు అని అంటాడు రిషి. సార్ నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమన్నా కూడా నేను వినడానికి సిద్ధం అనడంతో నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా లేను వసుధార అంటాడు రిషి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు వసుధార అని అంటాడు రిషి.
 

56

అప్పుడు వసుధార ఫైనల్ గా అడుగుతున్నాను సార్ నేను చెప్పేది వింటారా వినరా అనడంతో నేను ఫైనల్ గా చెబుతున్నాను నువ్వు చెప్పేది నేను వినను అంటాడు. అలాగే నీకు మళ్ళీ చెప్తున్నాను ఇంకెప్పుడు మనం అనే పదం వాడకు అనడంతో వసుధర షాక్ అవుతుంది. నిజం మీరంతాటి మీరే తెలుసుకోవాలి అంతటి వరకు నేను చెప్పేది మీరు వినరు అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. అప్పుడు రిషి కోపంతో రగిలిపోతూ ఉండగా వసుధార తన క్యాబిన్ లోకి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రిషి సోఫాలో కూర్చుని పడుకొని ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఏంటి నాన్న ఇది ఇలా జరుగుతోంది అని నాటకాలు ఆడుతూ ఉంటుంది.
 

66

అప్పుడు దేవయాని అంత పెద్ద ఇల్లు ఉంది కదా నాన్న ఇక్కడ ఎందుకు ఉన్నావు అక్కడే ఉండొచ్చు కదా అందరం ఉన్నాము ఆనంతో మీరు ఎందుకు వచ్చారు పెద్దమ్మ అనడంతో దొంగ ఏడుపులు ఏడుస్తూ రిషిని ఓదార్చకుండా మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. వసుధార నీ కోసం ఇంటికి వచ్చి నాకు రిషి సార్ కావాలి రిషి సార్ తో మాట్లాడాలి అని గొడవ చేసింది రిషి అనడంతో రిషి ఆలోచనలో పడతాడు. నేను మొదటినుంచి వసుధార వద్దు అని చెప్పాను కానీ మీరు నా మాట వినలేదు అంటూ అంటూ రిషినీ మరింత రెచ్చగొడుతూ ఉంటుంది దేవయాని.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved