MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వామ్మో.. ఏం తింటున్నావు ప్రణీత.. టైట్ జీన్స్, వైట్ టాప్ మధ్యలో నడుము సొగసు అదుర్స్

వామ్మో.. ఏం తింటున్నావు ప్రణీత.. టైట్ జీన్స్, వైట్ టాప్ మధ్యలో నడుము సొగసు అదుర్స్

క్రేజీ బ్యూటీ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తనదైన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 30 2022, 10:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

క్రేజీ బ్యూటీ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తనదైన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.  

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ చిత్రం నుంచే ప్రణీతని అభిమానులు బాపు బొమ్మ అని పిలవటం ప్రారంభించారు. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస , బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది. 

37

ఇదిలా ఉండగా ప్రణీత గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగుళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. 

47

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత వివాహం తర్వాత కూడా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 

57

తాజాగా ప్రణీత టైట్ జీన్స్ ధరించి అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. వైట్ జీన్స్, టైట్ టాప్ మధ్యలో నడుము సొగసు చూపిస్తూ కిల్లింగ్ అనిపించేలా ఫోజులు ఇచ్చింది. గాగుల్స్ ధరించి ప్రణీత ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లు ఏమాత్రం తట్టుకోలేని విధంగా హాట్ నెస్ తో ఊరిస్తున్నాయి. 

67

చేతులు పైకెత్తి విరహంతో రెచ్చిపోతున్నట్లు నడుము వంచుతూ ప్రణీత ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. కుర్రాళ్ళు కైపెక్కిలా ప్రణీత తన అందాల వల విసురుతోంది. 

77

ఇదిలా ఉండగా ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉందా అనే ప్రచారం కూడా మొదలయింది. అందుకే ఇలా సోషల్ మీడియాలో హాట్ షోకి తెరలేపింది అని కామెంట్స్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Gabbar Singh Ramesh: బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన గబ్బర్ సింగ్ రమేష్.. పరిస్థితి విషమం
Recommended image2
Suriya vs Nayanthara: సూర్య, నయనతార మధ్య బిగ్‌ క్లాష్‌.. ఇండిపెండెంట్‌ డేకి ఊహించని బాక్సాఫీసు ఫైట్‌
Recommended image3
Balakrishna Health: బాలకృష్ణ మోకాలి గాయం తీవ్రత ఎంత.. తేల్చేసిన వైద్యులు, లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved