MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?

Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?

సునీల్ గతంలో తనకి మేనేజర్ గా ఉన్న నటుడిని తొలగించారు.ఆ నటుడు సునీల్ కి బంధువే. అయినప్పటికీ సునీల్ అతడిని తప్పించడానికి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 28 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sunil
Image Credit : Asianet News

Sunil

సునీల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు పొందారు. కమెడియన్ గా బ్రహ్మానందం, అలీ లాంటి వారికి పోటీ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత సునీల్ కి హీరోగా అవకాశాలు రావడం ప్రారంభించాయి. హీరోగా సునీల్ వరుస విజయాలు అందుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోగా సునీల్ సినిమాలు
Image Credit : Facebook/@sunil

హీరోగా సునీల్ సినిమాలు

పూల రంగడు, అందాల రాముడు, మర్యాద రామన్న లాంటి హిట్స్ సునీల్ ఖాతాలో ఉన్నాయి. హీరోగా సునీల్ సిక్స్ ప్యాక్ కూడా చేశారు. ఇక సునీల్ స్టార్ హీరో అయిపోవడం ఖాయం అనుకున్న టైంలో ఫ్లాపులు ఎదురయ్యాయి. సునీల్ హీరోగా సినిమాలు చేస్తున్న టైంలో రాజా రవీంద్ర అతడికి మేనేజర్ గా వ్యవహారించారు. నటుడు రాజా రవీంద్ర టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు మేనేజర్ గా చేసిన సంగతి తెలిసిందే.

35
మేనేజర్ ని తప్పించిన సునీల్
Image Credit : Facebook/@sunil

మేనేజర్ ని తప్పించిన సునీల్

సునీల్, రాజా రవీంద్ర మధ్య బంధుత్వం కూడా ఉంది. అయితే సునీల్ సడెన్ గా రాజా రవీంద్ర ని మేనేజర్ గా తొలగించారు. దీనితో ఇద్దరి మధ్య ఏం జరిగింది అనే చర్చ అభిమానుల్లో అప్పట్లో జరిగింది. సునీల్ కి హీరోగా వరుస ఫ్లాపులు ఎదురయ్యాక తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. హీరోగా ఎదురు దెబ్బలు తగలడం వల్ల, ఇకపై నిర్మాతలతో తానే డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండేందుకు సునీల్ తన మేనేజర్ ని తప్పించినట్లు ప్రచారం జరిగింది.

45
అతడు మా బంధువే
Image Credit : Facebook/@sunil

అతడు మా బంధువే

దీని గురించి సునీల్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా తిరిగి అంగీకరించడం ప్రారంభించాను. దీనితో రాజా రవీంద్ర పై ఒత్తిడి కాస్త పెరిగింది. అదే సమయంలో నేను కెరీర్ బిగినింగ్ లో నిర్మాతలతో డైరెక్ట్ గా ఎలా డీల్ చేసే వాడినో ఇప్పుడు కూడా అలాగే చేయాలి అని అనిపించింది. అందుకే రాజా రవీంద్రకి గ్యాప్ ఇచ్చాను. అతడు మా బంధువే. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని సునీల్ తెలిపారు.

55
అది సునీల్ నే అడగండి
Image Credit : Facebook/Raja Ravindra

అది సునీల్ నే అడగండి

రాజా రవీంద్ర కూడా దీనిపై సమాధానం ఇచ్చారు. సునీల్ నన్ను ఎందుకు తొలగించాడో సునీల్ నే అడగాలి అని అన్నారు. నన్ను తొలగించినప్పుడు నేను సునీల్ ని రీజన్ అడగలేదు. కాస్త బ్రేక్ కావాలి అన్నాడు. నేను సైలెంట్ గా తప్పుకున్నాను అని రాజా రవీంద్ర తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Recommended image2
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image3
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Related Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved