MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • లేడి ఎమ్మెల్యే స్టన్నింగ్ ఫోజులు.. కళ్ళు చెదిరే అందాలతో హాట్ బ్యూటీ

లేడి ఎమ్మెల్యే స్టన్నింగ్ ఫోజులు.. కళ్ళు చెదిరే అందాలతో హాట్ బ్యూటీ

తాజాగా కేథరిన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి.

1 Min read
Author : pratap reddy
Published : Oct 03 2021, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల భామ కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2013లో ఆ చిత్రం విడుదలయింది. అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇద్దరమ్మాయిలతో చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు.కానీ ఆ చిత్రంలో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా టాప్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్,ఎనెర్జీకి ఫిదా అయ్యారు. 

 

38

కేథరిన్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. దీనితో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. 

 

48

మరోసారి అల్లు అర్జున్ సరసన నటించిన సరైనోడు చిత్రం కేథరిన్ కెరీర్ కు ఊపిరిపోయిందని చెప్పొచ్చు. ఆ చిత్రంలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది.

 

58

సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక లాంటి చిత్రాల్లో నటించింది.కేథరిన్ చివరగా తెలుగులో నటించిన చిత్రం విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

 

68

కేథరిన్ వెండి తెరపై ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు. సహజ సిద్దంగానే కేథరిన్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. ఓవర్ ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం ఈ భామకి తెలుసు. 

 

78

తాజాగా కేథరిన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. వైట్ టాప్,జీన్స్ లో కేథరిన్ మతిపోగోట్టే గ్లామర్ తో అదరగొడుతోంది. 

 

88

మరో పొట్టి గౌనులో థైస్ అందాలు ఆరబోస్తోంది ఈ భామ. కేథరిన్ హాట్ లుక్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని కేథరిన్ మరోసారి నిరూపించింది. 

 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved