MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ప్యాంటు తీసేసిన బిగ్ బాస్ శ్రీసత్య... కెమెరా ముందు బోల్డ్ ఫోజు చూసి నెటిజెన్స్ షాక్!

ప్యాంటు తీసేసిన బిగ్ బాస్ శ్రీసత్య... కెమెరా ముందు బోల్డ్ ఫోజు చూసి నెటిజెన్స్ షాక్!

బిగ్ బాస్ శ్రీసత్య బోల్డ్ ఫోజ్ వైరల్ అవుతుంది. ప్యాంటు లేకుండా కెమెరా ముందు హాట్ లుక్స్ తో అమ్మడు సెగలు రేపింది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 26 2023, 06:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sreesatya

Sreesatya


శ్రీసత్య పరిచయం అక్కర్లేని పేరు బిగ్ బాస్ సీజన్ 6తో ఈ భామ వెలుగులోకి వచ్చింది. ఈ సీరియల్ నటి ఆ షో వేదికగా భారీ ఫ్యాన్  ఫాలోయింగ్ పెంచుకుంది. తన మార్క్ గేమ్ తో ఆడియన్స్ ని ఆకర్షించింది. అదే సమయంలో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. శ్రీసత్య ఆటతీరు కొందరు ఆడియన్స్ కి నచ్చలేదు. అబ్బాయిలను ట్రాప్ చేస్తూ ఆమె గేమ్ సాగిందిని కొందరి ఆరోపణ. ముఖ్యంగా కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ ఆమె కారణంగా ఎలిమినేట్ అయ్యాడనే అపవాదు ఉంది. శ్రీసత్య మాయలో పడి అర్జున్ గేమ్ వదిలేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Srisatya

Srisatya

శ్రీసత్య కోసం అర్జున్ చాలా త్యాగాలు చేశాడు. చివరకు ఎలిమినేటై వెళ్ళిపోయాడు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాక శ్రీసత్య శ్రీహాన్ కి దగ్గరైంది. సీజన్ మొత్తం అతనితో రొమాన్స్ చేసింది. శ్రీసత్య-శ్రీహాన్ సన్నిహితంగా ఉన్నారనేది నిజం. ఈ విషయాన్ని  రేవంత్ పరోక్షంగా వెల్లడించాడు. ఇనయా అయితే నేరుగా ఆరోపణలు చేసింది. 
 

36
Srisatya

Srisatya

శ్రీసత్య కారణంగా శ్రీహాన్ గేమ్ కూడా గతి తప్పింది. ఫ్యామిలీ వీక్లో... శ్రీహాన్ ని కలిసేందుకు సిరి హౌస్లోకి వచ్చింది. సిరి అతనికి క్లాస్ పీకింది. శ్రీహాన్ ట్రాప్ లో పడితే నీ గేమ్ గల్లంతే అని వార్నింగ్ ఇచ్చింది. సిరి హౌస్లోకి వచ్చినప్పటి నుండి శ్రీహాన్ లో మార్పు వచ్చింది. శ్రీసత్యతో స్నేహం చేసినప్పటికీ తన గేమ్ వదల్లేదు.

46
Srisatya

Srisatya

ఇక శ్రీసత్యను ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభ్యర్థనలు వెల్లువెత్తాయి. అయితే ఆమె ఫైనల్ వీక్ వరకూ వెళ్లారు. అనారోగ్యంతో వీల్ చైర్లో హౌస్లోకి వచ్చిన శ్రీసత్య తల్లి సింపథీ తెచ్చింది. అది శ్రీసత్యకు ప్లస్ అయ్యింది. కొన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండేలా చేసింది. శ్రీసత్య ఒక వర్గం నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ ఆమెను ఇష్టపడే అభిమానులు కూడా ఉన్నారు. 
 

56
Srisatya

Srisatya

ఇటీవల బీబీ జోడి షోతో మరోసారి ఫ్యాన్స్ ని అలరించారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా డాన్స్ రియాలిటీ షో నిర్వహించిన విషయం తెలిసిందే. మెహబూబ్-శ్రీసత్య ఒక జోడిగా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రొఫెషనల్స్ కి దగ్గరగా అద్భుతమైన డాన్స్ మూమెంట్స్, కాస్ట్యూమ్స్ తో ఈ జోడి ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. అనూహ్యంగా ఫైమా-సూర్య జోడి టైటిల్ అందుకున్నారు.
 

66
Srisatya

Srisatya

ఇదిలా ఉంటే శ్రీసత్య సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతున్నారు. తాజాగా ప్యాంటు లేకుండా కెమెరా ముందు బోల్డ్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది. శ్రీసత్య టెంప్టింగ్ లుక్ వైరల్ గా మారింది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image2
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Recommended image3
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved