MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Bigg boos Nonstop: సూట్ కేసుతో అరియానా జంప్...  ఫైనల్ లో అఖిల్ కి షాక్, టైటిల్ పట్టేసిన లేడీ కంటెస్టెంట్!

Bigg boos Nonstop: సూట్ కేసుతో అరియానా జంప్...  ఫైనల్ లో అఖిల్ కి షాక్, టైటిల్ పట్టేసిన లేడీ కంటెస్టెంట్!

బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి దశకు చేరుకుంది. శనివారం సాయంత్రం టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఏడుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కి చేరగా వీరిలో టాప్ 5 ఎవరో? టైటిల్ అందుకున్న కంటెస్టెంట్స్ ఎవరో? అంటే ఉత్కంఠ మొదలైంది. అయితే ఇప్పటికే ఈ షోకి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 21 2022, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Nonstop

Bigg Boss Nonstop

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boos Nonstop) పేరుతో తెలుగులో ఫస్ట్ టైం ఓటీటీ ఫార్మాట్ ప్రసారమైంది. రెగ్యులర్ షోకి భిన్నంగా 24*7 కంటెస్టెంట్స్ గేమ్ అందుబాటులో ఉంటుంది. వారాంతాల్లో స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక గత మూడు సీజన్స్ కి హోస్ట్ గా ఉన్న నాగార్జున (Nagarjuna) బిగ్ బాస్ నాన్ స్టాప్ హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg Boss Nonstop

Bigg Boss Nonstop

గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో పాటు కొత్త కంటెస్టెంట్స్ మిక్స్ తో షో సిద్ధం చేశారు. పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ ని చాలెంజర్స్ గా విభజించారు. ఈ షోకి మిక్స్డ్ స్పందన దక్కింది. మొత్తంగా అంతిమ దశకు చేరుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్, యాంకర్ శివ, మిత్ర, అనిల్ రాథోడ్, అఖిల్ సార్థక్ (Akhil Sarthak), బిందు మాధవి, అరియనా ఫైనల్ కి చేరారు. వీరి నుండి ఒకరు టైటిల్ చేజిక్కించుకున్నారు. 
 

36
Bigg Boss Nonstop

Bigg Boss Nonstop

కాగా బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ గా ఉన్న అఖిల్ సార్థక్ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. మనోడి గేమ్ కూడా ఆకట్టుకుంటుంది. అఖిల్ కి హీరోయిన్ బిందు మాధవి (Bindhu Madhavi) నుండి గట్టిపోటీ ఎదురవుతుంది. ఈమెకు కూడా గత అనుభవం ఉంది. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. దీంతో షో బిగినింగ్ నుండి మంచి ఆట కనబరుస్తుంది.

46
Bigg Boss Nonstop

Bigg Boss Nonstop


వీరిద్దరి టైటిల్ కోసం పోటీపడగా... బిందు మాధవి పై చేయి సాధించారని సమాచారం అందుతుంది. బిగ్ బాస్ తెలుగు (Bigg boss telugu)హిస్టరీలో మొదటిసారి అమ్మాయి టైటిల్ గెలిచారంటున్నారు. అఖిల్ సార్థక్ కి మరలా నిరాశే ఎదురైందట. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఆయన రన్నర్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్నారట. 
 

56
Bigg Boss Nonstop

Bigg Boss Nonstop

ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పేరు తెచ్చుకున్న అరియానా (Ariyana) మాత్రం ఆఫర్ చేసిన సూట్ కేస్ తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నారట. హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 10 లక్షలు తీసుకొని ఆమె రేసు నుండి తప్పుకున్నారట. దీనితో ఆమెకు నాలుగవ స్థానం దక్కిందట. యాంకర్ శివపై సైతం అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇతడు కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. ఇక మిత్రకు ఐదో స్థానం దక్కిందట. 
 

66
Bigg Boss Nonstop

Bigg Boss Nonstop


వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ కి ఫైనల్ లో చోటు దక్కలేదట. మరి కొన్ని గంటల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది. ప్రాధమికంగా అందించిన సమాచారం మాత్రం ఈ విధంగా ఉంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved