పడక గదిలో విరహవేదన పడుతున్న అరియనా... జూనియర్ ఇలియానా అంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్
బిగ్ బాస్ బ్యూటీ అరియనా అందాలతో గిలిగింతలు పెడుతుంది. ఆమె గ్లామర్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా టెంపరేచర్ పెంచేస్తుంది.

Ariyana Glory
తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్లో కిరాక్ ఫోజులిచ్చింది. పడగక గదిలో అరియనా విరహ వేదన పడుతున్నట్లు ఉండగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అరియనా నువ్వు జూనియర్ ఇలియానాలా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అరియనా బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది.
Ariyana Glory
అరియనా ఇంస్టాగ్రామ్ వేదిక సంచలన ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు. ఈసారి ఏకంగా నైట్ వేర్లో కెమెరా ముందుకు వచ్చింది. థైస్ కనిపించేలా ఘాటైన ఫోజులతో రెచ్చగొట్టింది.
ప్రజెంట్ పాపులారిటీ తెచ్చుకోవడానికి సోషల్ మీడియానే అతిపెద్ద పాట్ ఫార్మ్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి ఉంటున్నారు. సెలెబ్రిటీలు అందుకే సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు వెళుతున్నారు. అలాగే ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు లక్షలు కురిపిస్తుంది. బ్రాండ్ ప్రమోషన్స్ తో మంచి ఆదాయం లభిస్తుంది.
కాగా అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది. అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
Ariyana Glory
బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు
Ariyana Glory
వర్మ-అరియనా ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. అయితే అరియనాకు ఈ ఇంటర్వ్యూ వలన ఒరిగింది ఏమీ లేదు. వర్మ అంటే అరియనాకు ప్రత్యేక అభిమానం. ఇటీవల వర్మ బర్త్ డే కాగా నేరుగా వెళ్లి కలిసింది. బర్త్ డే విషెష్ తెలియజేసింది.
ఇటీవల అరియనా బీబీ జోడిలో కంటెస్ట్ చేశారు. మాజీ బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ జోడీలు ఏర్పడి చేసిన ఈ షో సక్సెస్ అయ్యింది. అరియనా-అవినాష్ జోడి ఫైనల్ కి వెళ్లడం విశేషం. అనూహ్యంగా అరియనా జోడి ఫైమా-సూర్య జోడీ చేతిలో ఓడిపోయారు.