MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • బీచ్‌లో రెడ్‌ బ్రాలో టాప్‌ అందాలు చూపించిన ఆషురెడ్డి.. ఇసుకలో హాట్‌ సిట్టింగ్‌లో బ్లాస్టింగ్‌ పోజులు..

బీచ్‌లో రెడ్‌ బ్రాలో టాప్‌ అందాలు చూపించిన ఆషురెడ్డి.. ఇసుకలో హాట్‌ సిట్టింగ్‌లో బ్లాస్టింగ్‌ పోజులు..

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి ఈ సారి అందాల ఆరబోతకి బీచ్‌ని ఎంచుకుంది. అసలే టూమచ్‌ హాట్‌ గా ఉండే ఈ భామ ఇప్పుడు సముద్రానికే హీటు పుట్టిస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 13 2022, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జూ. సమంతగా పాపులర్‌ అయిన ఆషు రెడ్డి (Ashu Reddy)ఇటీవల గ్యాప్‌ లేకుండా ఫోటో షూట్‌ చేస్తుంది. తాజాగా అభిమానులకు సండే ట్రీట్‌ ఇచ్చింది. ఎప్పుడూ లేనంత హాట్‌ డోస్‌ పెంచుతూ అదిరిపోయే విందుని వడ్డించింది. బీచ్‌లో దిగిన ఫోటోలను షేర్‌ చేసిందీ సెక్సీ బ్యూటీ. ఇవి ఇప్పుడు అటు అభిమానులను, మరోవైపు నెటిజన్లకి పిచ్చెక్కిస్తూ నెట్టింట రచ్చ లేపుతున్నాయి. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇందులో పలుచనైన(ట్రాన్స్ఫరెంట్‌) బ్రాలో మెరిసింది. రెడ్‌ కలర్‌లో ఉన్న బ్రాలో రెచ్చిపోయి షో చేసింది ఆషురెడ్డి, పొట్టి షాట్‌ ధరించి థైస్‌ అందాలను చూపిస్తూ బీచ్‌లో నానా రచ్చ చేసింది. అంతేకాదు చేతులు పైకిత్తి పోజులిస్తూ కుర్రాళ్ల బాడీలో కల్లోలం సృష్టించింది. దీంతో ఆ హాట్‌ నెస్‌కి తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు. Ashu Reddy Hot Photos. 
 

310

అదే సమయంలో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇంతటి హాట్‌గా ఎప్పుడూ పోజులివ్వలేదని అంటున్నారు నెటిజన్లు. ఈ వేడికి సముద్రమే డ్రై అయిపోతుందని, ఇక కుర్రాళ్ల పరిస్థితేంటో అర్థం  చేసుకోవచ్చని అంటున్నారు. ట్రాన్స్ఫరెంట్‌ బ్రాలో టాప్‌ అందాలతో మైండ్‌ బ్లాకింగ్‌ పోజులతో సోషల్‌ మీడియాలో సునామీ సృష్టిస్తూ హాట్‌ టాపిక్‌గా మారింది ఆషురెడ్డి. 

410

నెటిజన్లకి, తనని ఇష్టపడే వారికి సండే ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. బ్లాస్టింగ్‌ పోజులతో తమ హృదయాలను బ్లాస్ట్ చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ట్రాన్స్ఫరెంట్‌ బ్రా వేయడంతో ఆమె టాప్‌ అందాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఉద్దేశిస్తూ బ్రా వేసుకునేటప్పుడు కాస్త చూసుకోవాలి కదా అంటున్నారు.
 

510

హాట్‌ హాట్‌ కామెంట్లతో ఆషురెడ్డి ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి నయా ఫోటోలు అభిమానులను ఆకట్టుకోవడంతోపాటు అన్ని సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. 

610

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన ఆషు రెడ్డి సమంతని పోలి ఉండటం విశేషం. ఆ లక్షణాలే ఆమెకి మరింత పాపులారిటీ తీసుకొచ్చింది. దీనికి తోడు ఆమె ఆర్జీవీ చేతిలో పడటంతో మరింత క్రేజీ బ్యూటీగా మారింది. ఆయన ఈ అమ్మడి అందాలను డిఫరెంట్‌ యాంగిల్‌లో ఆవిష్కరించడంతో ఒక్కసారిగా హాట్‌ బాంబ్‌లా పేలింది. ఆషురెడ్డిలోని మరో యాంగిల్‌ చూసి ఇంటర్నెట్‌ మొత్తం బ్రేక్‌ అయిపోయిందని చెప్పొచ్చు. 
 

710

ఆ క్రేజ్‌ని ఇప్పటికీ మెయింటేన్‌ చేస్తుంది. రోజు రోజుకి డోసు పెంచుతూ ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మరీ ఈ మధ్య కాలంలో ఆషు రెడ్డి రెచ్చిపోయి హాట్‌ షో చేయడం విశేషం. గ్యాప్‌ లేకుండా తన అందాలతో దాడికి దిగుతుందని చెప్పొచ్చు. 
 

810

ఇటీవల `ఫోకస్‌` చిత్రంలో నటించింది ఆషురెడ్డి. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో అదరగొట్టింది. అయితే ఆమెకి పోలీస్‌ డ్రెస్‌ సూట్‌ కాలేదనే కామెంట్లు వచ్చాయి. కానీ పాత్రలో మాత్రం కాసేపు అదరగొట్టింది ఈ బిగ్‌ బాస్‌ బ్యూటీ. 

910

నటిగా రాణించాలని తపించే ఆషురెడ్డికి ఆ దిశగా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో తన అందాలనే నమ్ముకుంది. హాట్‌ షో చేస్తూ ఫాలోయింగ్‌ పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా యాడ్స్, యూట్యూబ్‌ వీడియోలు, రీల్స్ తో కెరీర్‌ని లాక్కొస్తుంది. 

1010

బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి ఈ సారి అందాల ఆరబోతకి బీచ్‌ని ఎంచుకుంది. అసలే టూమచ్‌ హాట్‌ గా ఉండే ఈ భామ ఇప్పుడు సముద్రానికే హీటు పుట్టిస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved