MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్మింగ్ పూల్ లో అందాల యాంకర్ గ్లామర్ సెగ.. తడి అందాలతో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ శ్రీముఖి..

స్విమ్మింగ్ పూల్ లో అందాల యాంకర్ గ్లామర్ సెగ.. తడి అందాలతో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ శ్రీముఖి..

బుల్లి తెర బ్యూటీ శ్రీముఖి (Sree Mukhi) గ్లామర్ షోలోనూ కొత్తదనం చూపిస్తోంది. ఈ బ్యూటీ ఎప్పుడూ లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతుంటుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అందాలను ఆరబోసింది. ఆ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jun 16 2022, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్మాల్ స్క్రీన్ బ్యూటీగా యాంకర్ శ్రీముఖి తన సత్తా చాటుతోంది. వరుస టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది.  తనదైన శైలిలో యాకరింగ్ చేస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది. వివిధ షోలకూ హాజరవుతూ తన ప్రత్యేకతను చాటుతోంది. 
 

28

శ్రీముఖి తొలుత ‘పటాస్’ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ రవితో కలిసి ఈ షోలో శ్రీముఖి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ దూకుడుతోనే ప్రత్యేక గుర్తింపును పొందింది.  అందుకు తగట్టుగానే శ్రీముఖికి బుల్లితెర ‘రాములమ్మ’గానూ పేరొందింది. ఇక అప్పటి నుంచి  తన హవా కొనసాగుతూనే  ఉంది.
 

38

యాంకర్ గా శ్రీముఖికి ఇప్పట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎప్పుడూ ఏదోక షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అందాల యాంకర్ అటు సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది. మతిపోయే ఫొటోషూట్లతో హంగామా కొనసాగిస్తోంది.
 

48

అభిమానుల కోసం  శ్రీముఖి వీకెండ్ ట్రీట్ ను కాస్తా ముందుగానే అందింది. తాజాగా తను పోస్ట్ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ పిక్స్ లో శ్రీముఖి తడి అందాలతో మైమరిపిస్తోంది. స్విమ్మింగ్ పూల్ వద్ద లేత యవ్వనాలను ఆరబోసింది.
 

58

మినీ బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి మరింత అందంగా కనిపిస్తోంది. ఆ అందాన్ని నీళ్లతో కలిపి  చూపించడంతో రాములమ్మకు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు. తడిపోయిన బట్టల్లో, నీటిలో తేలియాడుతూ ఈ సుందరి చేసిన రచ్చ మామూలుగా లేదు..
 

68

అయితే ఈ పిక్స్ ను షేర్ చేసుకుంటూ శ్రీముఖి ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ‘ఇది వీకెండ్ నా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గతంలో ఎప్పుడూ శ్రీముఖిని  స్విమ్మింగ్ పూల్ లో చూడని నెటిజన్లను అందాల యాక్టర్ నేత్రానందాన్ని కలిగించిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 
 

78

ప్రస్తుతం శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘స రి గ మ ప : ది సింగిగ్ సూపర్ స్టార్ (SaReGaMaPa The Singing Superstar). ఈ షో ‘జీతెలుగు’ టీవీ ఛానెల్ లో ప్రసారం అవుతుంది. ఈ షోతో పాటు పలు టీవీ ఈవెంట్లకు కూడా హాజరవుతూ తన అభిమానులను అలరిస్తోంది. 

88

ఇక వెండితెరపైనా అలరించాలనే శ్రీముఖి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  ఇప్పటికే పలు చిత్రాల్లో చెల్లెలుగా, ఫ్రెండ్ పాత్రలో నటించిన శ్రీముఖి.. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతోనైనా ఈ బ్యూటీకి వెండితెరపై అడుగులేసే దారి సుగుమం అవ్వాలని అభిమానులు ఆకాంక్షించారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?
Recommended image2
Viral Video: స్ప్లిట్స్‌విల్లా కంటెస్టెంట్‌తో మలైకా అరోరా డాన్స్.. కొత్త వీడియో వైరల్!
Recommended image3
Dhurandhar The Revenge: ట్రైలర్‌లోని ఈ 5 సీన్లు చూస్తే స్టోరీ మొత్తం లీక్ అయినట్టే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved