హీరోయిన్లను తలదన్నే అందం.. మన హీరోల భార్యల సొంతం!

First Published 24, Sep 2019, 1:08 PM

మన స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అమ్మాయిల్లో ఫాలోయింగ్ గురించి తెలిసిందే. 

మన స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అమ్మాయిల్లో ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అలాంటి మన స్టార్లు అందంలో ఏమాత్రం తీసిపోని అమ్మాయిలను భార్యలుగా చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందమైన భార్యలతో మన స్టార్ల ఫోటోలను ఇప్పుడు ఒకసారి చూద్దాం!

జూనియర్ ఎన్టీఆర్ - ప్రణతి : 2011 లో ఈ జంటకి పెళ్లైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు మగ పిల్లలు..

సూర్య - జ్యోతిక : ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట 2006లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.

మహేష్ - నమ్రత : ఈ జంటకి 2005లో వివాహం జరిగింది. నమ్రత ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనే సంగతి అందరికీ తెలిసిందే.

కార్తి - రంజని : 2011 లో హీరో కార్తి.. రంజని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమైనప్పటికీ ఎంతో ప్రేమగా ఉంటారు.

ధనుష్ - ఐశ్వర్య - 2004లో ధనుష్.. రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడు.

చరణ్ - ఉపాసన : కొంతకాలం పాటు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు.

అల్లు అర్జున్ - స్నేహ : ఈ జంట 2011లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో స్నేహని చూసిన వారు బన్నీ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ తెగ కామెంట్స్ చేశారు.

గోపీచంద్ - రేష్మ : 2013లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

ప్రకాష్ రాజ్ - పోనీ వర్మ : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన ప్రకాష్ రాజ్ 2010లో పోనీ వర్మని పెళ్లి చేసుకున్నాడు.

నాని - అంజనా : 2012లో నాని.. అంజనాని ప్రేమ వివాహం చేసుకున్నారు.

నాగ చైతన్య - సమంత : ఎన్నో ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మంచు మనోజ్ - ప్రణతి రెడ్డి : 2015లో మనోజ్.. ప్రణతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఆది - అరుణ : 2014లో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.