MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • బికినీలో దుబాయ్ ని షేక్ చేస్తున్న అషురెడ్డి.. తడిచిన అందాలతో కవ్విస్తున్న గ్లామర్ బ్యూటీ..

బికినీలో దుబాయ్ ని షేక్ చేస్తున్న అషురెడ్డి.. తడిచిన అందాలతో కవ్విస్తున్న గ్లామర్ బ్యూటీ..

బుల్లితెర బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) అందాల విందుతో కాక రేపుతోంది. వెనకాముందు ఆలోచించకుండా బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 31 2022, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ బ్యూటీ అషురెడ్డి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. పలు టీవీషోల్లో మెరుస్తూ టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇటు సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ అదరగొడోతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇన్నాళ్లు ట్రెండీ వేర్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా బోల్డ్ గా ఫొటోషూట్ చేసింది. దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ వద్ద రచ్చ రచ్చ చేస్తూ కనిపించింది. వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా బికినీలో షాకిచ్చింది.
 

36

బ్లాక్ బికినీలో తడిసిన అందాలతో యమా ఘాటుగా ఫొటోషూట్ చేసింది. బోల్డ్ స్టిల్స్ తో దుబాయ్ నే షేక్ చేస్తోంది. మత్తెక్కించేలా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల ఊపిరిని నిలిపేస్తోంది. చిలిపిగా నవ్వుతూ, కొంటె పోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
 

46

ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇప్పటికే 17 లక్షల మంది  ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తన గ్లామర్ వల విసిరి ఆ సంఖ్యను పెంచుకునే పనిలో ఉంది. అందుకే అందాల విందులో ఏమాత్రం తగ్గడం లేదు. 
 

56

టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో యువతను తెగ ఆకట్టుకున్న అషురెడ్డి.. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ హౌజ్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  ఈ బ్యూటీ పాపులారిటీ మరింతగా పెరిగింది. 

66

ప్రస్తుతం అషురెడ్డి వెండితెరపై మెరిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూ దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేస్తోంది. ఇప్పటికే ‘ఫోకస్’ అనే చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మున్ముందు మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved