MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ అవుట్ ఫిట్ లో కొలతలు చూపిస్తున్న అషురెడ్డి.. అన్ని యాంగిల్స్ లో జూనియర్ సమంత మతిపోయే పోజులు..

బ్లాక్ అవుట్ ఫిట్ లో కొలతలు చూపిస్తున్న అషురెడ్డి.. అన్ని యాంగిల్స్ లో జూనియర్ సమంత మతిపోయే పోజులు..

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి (Ashu Reddy)  నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా లేదు. అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తన కంట్రోల్ లో ఉంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2022, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టిక్ టాక్ వీడియోస్ లతో యూత్ పాపులర్ అయ్యింది గ్లామర్ బ్యూటీ అషు రెడ్డి. తన చేసే వీడియోలకు ఫ్యాన్స్ ఏకంగా ‘జూనియర్ సమంత’ అంటూ నామకరణం కూడా చేశారు. ఇక అప్పటి నుంచి అషురెడ్డి సోషల్ మీడియాలో, బుల్లితెరపై తన ఆట మొదలు పెట్టింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ముఖ్యంగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో  ఎక్కువగా యాక్టివ్ గా కనిపిస్తోంది. తనదైన శైలిలో రీల్స్, ఫన్నీ వీడియోస్, ఫొటోషూట్లు చేస్తూ తన అభిమానులను, ఫాలోవర్స్ ను ఫిదా చేస్తుంటుంది. అలాగే తన వ్యక్తిగత  విషయాలను కూడా వారితో నిర్మోహమాటంగా పంచుకుంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతోంది.
 

38

ఈ మేరకు తాజాగా అషురెడ్డి తన ఫాలోవర్స్ కు అదిరిపోయే వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. క్రేజీ అవుట్ ఫిట్ లో అందాల విందు చేస్తూ మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఈ సందర్భంగా ఆ గ్లామర్ ఫొటోలను తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 
 

48

అయితే ఈ సారి అషు ఏకంగా రోడ్డుపైనే ఈ బ్యూటీ ఫొటోలకు ఫోజులివ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలోనూ అషురెడ్డి అవుట్ డోర్ ఫొటోషూట్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ మాత్రం స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

58

లేటెస్ట్ ఫొటోలతో అషురెడ్డి మతిపోగొడుతోంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాల విందు చేస్తూనే.. మరోవైపు తన స్లిమ్ ఫిట్ బాడీ కొలతలను చూపిస్తోంది. అన్నీ యాంగిల్లో ఫోజులిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతేకాకుండా మత్తుచూపులతో యువతను ఆకర్షిస్తోంది. 
 

68

అషురెడ్డి ఫొటోషూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె ఇచ్చిన ఒక్కో స్టిల్ కు ఒక్కోరకంగా కామెంట్స్ పెడుతూ ఈ బ్యూటీని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో నెటిజన్లతో అషురెడ్డికి బలమైన రిలేషన్ ఏర్పడటంతో.. వారి నుంచి కూడా ఈ బ్యూటీకి మద్దతు లభిస్తోంది. 
 

78

అయితే, అషురెడ్డి ఇటీవల ఎక్కువగా ఫారేన్ లో గడిపిన విషయం తెలిసిందే. లండన్, యూఎస్ఏ, అలాగే దేశంలో ఆయా ప్రధాన నగరాల్లో మెరుస్తూ ఫ్యాన్స్ కు షాకిస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ తనలోని నయా స్టైల్ ను చూపిస్తోంది. ఇటు ఫ్యాన్స్ కూడా అషురెడ్డి పిక్స్ ను లైక్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.  
 

88

ఇక అషురెడ్డి, కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ (Bigg Boss Telugu) రియాలిటీ షోతో టెలివిజన్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.  ఆ తర్వాత బుల్లితెరపైనా ఆయా షోల్లో సందడి చేసి అలరించింది. ప్రస్తుతం అషురెడ్డి వెండితెరపై అలరించేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Lavanya: పిల్లలు వద్దు అనుకున్నా, మరుసటి రోజే ప్రెగ్నెంట్ అయ్యా.. ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ
Recommended image2
Nithya Menen: నిత్యామీనన్ టాప్ 5 సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండూ లేకపోతే క్రేజీ హీరో కెరీర్ క్లోజ్
Recommended image3
Lenin: లెనిన్‌ రిజల్ట్ పై నాగార్జున ఫస్ట్ రియాక్షన్‌, అది మాకు భయంకరమైన టైమ్‌, అఖిల్‌ చాలా మారిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved