- Home
- Entertainment
- స్టన్నింగ్.. టైట్ డ్రెస్ లో అరియానా గ్లోరీ హాట్ స్ట్రక్చర్.. అసలైన అందాలతో మెంటల్ ఎక్కిస్తున్న ఆర్జీవీ గర్ల్..
స్టన్నింగ్.. టైట్ డ్రెస్ లో అరియానా గ్లోరీ హాట్ స్ట్రక్చర్.. అసలైన అందాలతో మెంటల్ ఎక్కిస్తున్న ఆర్జీవీ గర్ల్..
హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తోంది. మతిపోయే అవుట్ ఫిట్స్ లో ఊహాకందని విధంగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.

పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘బిగ్ బాస్ తెలుగు’తో యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అంతకన్నముందే యాంకర్ గా యూట్యూబ్ లో తనదైన శైలిలో నెటిజన్లను ఆకట్టుకుంది. ‘బిగ్ బాస్’ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెలబ్రెటీ హోదాను దక్కిచుకుంది.
హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అరియానా గ్లోరీ క్రేజ్ మరింతగా పెరిగింది. దీంతో సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది.
తాజాగా టైట్ బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. ఇప్పటికే నెట్టింట అందాల ఆరబోతతో అదరగొడుతున్న యంగ్ బ్యూటీ తాజాగా మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. మరింతగా గ్లామర్ డోస్ పెంచి హాట్ నెస్ తో కుర్ర హ్రుదయాలను చెదరగొడుతోంది.
బిగుతైన బ్లాక్ డ్రెస్ లో నాజుకూ అందాలను ప్రదర్శించింది. టైట్ ఫిట్ లో యంగ్ బ్యూటీ హాట్ స్ట్రక్చర్ కు నెటిజన్ల ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. టాప్ గ్లామర్, థైస్ షోతో మెంటల్ ఎక్కిస్తోంది. హాట్ ఫోజులతో అరియానా గ్లోరీ చేస్తున్న రచ్చకు ఇంటర్నెట్ షేక్ అవుతుందని చెప్పక తప్పడం లేదు.
కొద్దికొద్దిగా గ్లామర్ షోలో హద్దులు మీరుతున్న అరియానా గ్లోరీ.. తాజాగా సండే ట్రీట్ తో మతులు పోగొట్టింది. ఏకంగా స్కిన్ షో చేస్తూ కుర్రకారుకు అసలైన విజువల్ ట్రీట్ అందించింది. మరీ తెగించి బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తుండటంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అరియానా గ్లోరీ అందాల విందును ఆస్వాదిస్తూనే.. ఆమె కేరీర్ కు కావాల్సినంతగా మద్దతు కూడా ఇస్తున్నారు. అరియానా పోస్ట్ చేస్తున్న ఫొటోలను, పోస్టులను లైక్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాలను పొగుడుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అరియానాకు సంబంధించిన ఈ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.