అను ఇమ్మాన్యుయేల్.. హాట్ అండ్ క్యూట్ ఫొటోస్

First Published Aug 11, 2019, 2:58 PM IST

photos courtesy:Instagram

మజ్ను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. అవకాశాలు ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాలో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

అను తన గ్లామర్ తో ఇన్స్టాగ్రామ్ లో 9 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.

అమెరికాలో జన్మించిన ఈ కేరళ పిల్ల సౌత్ లో అవకాశాలు బాగానే అందుకుంటోంది. కానీ సక్సెస్ లు మాత్రం బేబీ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగ పడటం లేదు.

ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది. ఆ రెండు సినిమాలు కూడా స్టార్ హీరోలవి కావడంతో సక్సెస్ దక్కుతుందని ఆశలు పెట్టుకుంది.

గత ఏడాది ఈ అమ్మడు నటించిన అజ్ఞాతవాసి - నా పేరు సూర్య సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. శైలజా రెడ్డి అల్లుడు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఒకటి శివ కార్తికేయన్ 16వ సినిమా కాగా.. మరొకటి ధనుష్ చిత్రం నాన్ రుద్రన్.

22 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్స్ కి అనుకున్నంతగా పోటీని ఇవ్వకపోయినప్పటికీ ఫ్యూచర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని గ్లామర్ ను కరెక్ట్ గా మెయింటైన్ చేస్తోంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?