MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Anchor Sreemukhi: పెళ్లి కూతురైన యాంకర్ శ్రీముఖి... సంచలనంగా వివాహ వీడియో!

Anchor Sreemukhi: పెళ్లి కూతురైన యాంకర్ శ్రీముఖి... సంచలనంగా వివాహ వీడియో!

యాంకర్ శ్రీముఖి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెళ్లి కూతురు గెటప్ లో శ్రీముఖి లుక్ షాక్ షాక్ ఇస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 26 2023, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి పెళ్లి అంటూ తరచుగా వార్తలు వస్తుంటాయి. ఈ వార్తలను పలుమార్లు శ్రీముఖి ఖండించారు. ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే, పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. అలాగే నిరాధార కథనాలపై మండిపడ్డారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, తప్పుడు వార్తలు రాయొద్దని ఆమె హితవు పలికారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి పెళ్లి అంటూ తరచుగా వార్తలు వస్తుంటాయి. ఈ వార్తలను పలుమార్లు శ్రీముఖి ఖండించారు. ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే, పెళ్లి ఆలోచన లేదని చెప్పారు. అలాగే నిరాధార కథనాలపై మండిపడ్డారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను, తప్పుడు వార్తలు రాయొద్దని ఆమె హితవు పలికారు.

37
Sreemukhi

Sreemukhi

ప్రస్తుతం శ్రీముఖి పెళ్లి కూతురు గెటప్ వైరల్ అవుతుంది.  మరోవైపు యాంకర్ గా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.శ్రీముఖి సంపాదన కోట్లకు చేరిన నేపథ్యంలో ఇటీవల లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. నటిగా, యాంకర్ గా ఆమె రాణిస్తున్నారు.

47
Sreemukhi

Sreemukhi

అరడజనుకు పైగా షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా స్టార్ మాలో మొదలైన  బీబీ జోడి డాన్స్ రియాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విషయంలో సుమ, రష్మీలను కూడా శ్రీముఖి అధిగమించారనిపిస్తుంది. 

57


యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

67


శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి భోళా శంకర్, బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రాల్లో శ్రీముఖి నటిస్తున్నారట. భోళా శంకర్ లో మెగాస్టార్ తో ఆమెకు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయనే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

77


అలాగే బాలయ్య 108వ చిత్రంలో కూడా శ్రీముఖి కీలక రోల్ చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్రేజీ అంకుల్స్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image2
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image3
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved