MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్

Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్

Anasuya Bharadwaj: భర్త మరణించిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలంటూ అనసూయ ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తరచుగా అనసూయ బోల్డ్ గా మాట్లాడడం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 23 2026, 07:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anasuya
Image Credit : Asianet News

Anasuya

అనసూయ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో దుమారం రేపారు. తరచుగా అనసూయ బోల్డ్ గా మాట్లాడడం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. భర్త మరణిస్తే భార్య గాజులు, బొట్టు ఎందుకు తీసేయాలి అంటూ అనసూయ సూటిగా ప్రశ్నించారు. అసలు ఈ రూల్ ఎలా వచ్చింది అంటూ అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భర్త చనిపోతే బొట్టు తీసేయాలా ?
Image Credit : instagram/@itsme_anasuya

భర్త చనిపోతే బొట్టు తీసేయాలా ?

చాలా రోజులుగా నన్ను ఒక ప్రశ్న తినేస్తోంది. దీనిపై క్లారిటీ కోసం అడుగుతున్నా. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. బొట్టు, గాజులు, గజ్జలు పెట్టుకుని మా అమ్మ చాలా అందంగా ఉండేది. కానీ నాన్న చనిపోయాక ఆమె జీవితం మారిపోయింది. భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలి కదా. కానీ బొట్టు పెట్టుకోవడం, కాటుక, గాజులు, గజ్జలు ఇవ్వన్నీ పెట్టుకోవడం మా అమ్మకి అమ్మమ్మ నేర్పింది. నాకు మా అమ్మ నేర్పింది.

Related Articles

Related image1
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Related image2
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
35
ఆడవాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాలు
Image Credit : Asianet News

ఆడవాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టాలు

ఎవరికైనా వాళ్ళ అమ్మలే ఇవన్నీ నేర్పుతారు. కానీ భర్త చనిపయినప్పుడు వాటిని ఎందుకు వదిలేయాలి. ఒక వేళ వదిలేయాల్సి వస్తే మా అమ్మమ్మ చనిపోయినప్పుడు వదిలేయాలి కదా. నాన్న కోసం ఎందుకు వదిలేసింది అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొట్టు, గాజులు, గోరింటాకు లాంటి వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టారు. అవన్నీ ఆడవాళ్ళ వ్యక్తిగత ఇష్టమైనవి కదా అంటూ అనసూయ ప్రశ్నించింది. నేను ఎవరికీ వ్యక్తిరేకంగా మాట్లాడడం లేదు. కానీ నాకు వచ్చిన డౌట్ ని ప్రశ్నిస్తున్నా.

45
బలవంతమైన రూల్స్
Image Credit : instagram/@itsme_anasuya

బలవంతమైన రూల్స్

పూజలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని బలవంతమైన రూల్స్, ఆచారాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు పాటించాలి, ఎక్కడ రాసి ఉన్నాయి అంటూ అనసూయ సంచలన కామెంట్స్ చేసింది.

55
మరో వివాదం షురూ
Image Credit : Instagram

మరో వివాదం షురూ

ఇటీవల జైశ్రీరామ్ నినాదంపై అనసూయ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివాదాన్ని నెటిజన్లు మర్చిపోక ముందే మరోసారి అనసూయ కొత్త కాంట్రవర్సీతో వచ్చేసింది. ఈసారి నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image2
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Recommended image3
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Related Stories
Recommended image1
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Recommended image2
Dil Raju: గేమ్ ఛేంజర్ తర్వాత మరో పాన్ ఇండియా చిత్రం.. యష్ కోసం చెప్పిన రేటుకే కొనేసిన దిల్ రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved