MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బర్త్ డే రోజు అనసూయ హాట్ అందాలతో హడావిడి, ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేసిన స్టార్ యాంకర్

బర్త్ డే రోజు అనసూయ హాట్ అందాలతో హడావిడి, ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేసిన స్టార్ యాంకర్

అందాల రాశి, ఆరడుగుల సోయగం స్టార్ యాంకర్  అనసూయ. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే అనసూయ తన బర్త్ డే రోజును మాత్రం ఫ్యామిలీకి ఇచ్చేసింది. ఫుల్ గా ఏంజాయ్ చేసింది అనసూయ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 21 2022, 07:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెరపై హాట్ బాంబ్ అనసూయ. అందమంతా రాశిగా పోసి బొమ్మను చేసినట్టుండే ఈ బ్యూటీ.. బర్త డే రోజు కూడా అంతే రెచ్చిపోయింది. హాట్ హాట్ గా థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ.. కనిపించింది. వెళ్లింది ఫ్యామిలీతో అయినా.. హాట్ షోలో మాత్రం తగ్గేదే లే అంటోంది బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక తన బర్త్ డేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్న చిన్నది ఫుల్ గా ఎంజాయ్ చేసింది. భర్త పిల్లలతో తెగ సందడి చేసింది. ఈ ఫోటోస్ ను అనసూయ భర్త భరద్వాజ్ సోషల్ మీడియాలో అప్ లోడో చేశారు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన పిక్స్ ను శేర్ చేశారు. 

37

అనసూయ బర్ డే సదర్భంగా వేకేషన్ కు బయటకు వెళ్ళారు. ప్రోగ్రాంమ్స్, సినిమాలు,సోషల్ మీడియాతో బిజీ బిజీగా ఉండే అనసూయ ఫ్యామిలీ కోసం అన్నింటికి బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీతో టూర్ ను ఎంజాయ్ చేస్తోంది. 
 

47

ప్రస్తుతం ఇండస్ట్రీలో అనసూయ దూకుడు మామూలుగా లేదు. ఇటు యాంకర్ గా తన ప్లేస్ ను పదిలం చేసుకుని.. అటు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అది కూడా డిఫరెంట్ రోల్స్ తో దుమ్మురేపుతోంది. రీసెంట్ గా పుష్పలో దాక్షాయనిగా అదరగొట్టింది అమ్మడు. 

57

క్షణం, రంగస్థలం లాంటి సినిమాలలో  అనసూయ పెర్ఫామెన్స్ కు  విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో  రంగమ్మత్తగా..అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.  ఇక పుష్ప 2లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

67

సోషల్ మీడియాలో అనసూయ అందాల ప్రదర్శనకు ఫిదా అవ్వని వారు ఉండరు. వయసు పెరుగుతున్నా.. సొగసులు తరగకుండా జాగ్రత్త పడుతుంది బ్యూటీ. పెళ్లై పిల్లలు ఉన్నా.. ఏమాత్రం తగ్గదేది లేదు అంటోంది అనసూయ. ఈ విషయంలో ఎన్ని విమర్షలు వచ్చినా.. ధీటుగా బదులిస్తోంది 

77
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

సోషల్ మీడియాలో అనసూయ అందాలకు ఎంత మంది ప్యాన్స్ ఉన్నారో.. అంతే మంది ట్రోలర్స్ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు అనసూయపై ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. ట్రోలర్స్ కు తనదైన స్టైల్ లో కౌంటర్స్ ఇస్తూ.. కెరీర్ లో ముందుకు వెళ్తోంది అనసూయ భరద్వాజ్.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved