MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అంత పొట్టి గౌను వేసుకుని అలా గాల్లోకి ఎగిరితే ఎలా..అమలాపాల్ ఊప్స్ మూమెంట్, నెటిజన్లకు షాకిస్తున్న పిక్స్

అంత పొట్టి గౌను వేసుకుని అలా గాల్లోకి ఎగిరితే ఎలా..అమలాపాల్ ఊప్స్ మూమెంట్, నెటిజన్లకు షాకిస్తున్న పిక్స్

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది.  గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 22 2023, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది.  గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

38

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

48

అమలాపాల్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఆమెని నెటిజన్లు టార్గెట్ చేశారు. బోల్డ్ డ్రెస్సుల్లో ఎక్కువగా కనిపిస్తుండడంతో నెటిజన్లు ఆమెని తరచుగా ట్రోల్ చేస్తున్నారు. 

58

ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాకి కొన్ని వారాలు దూరంగా ఉండింది. తిరిగి అదిరిపోయే హాట్ షో తో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

68

టాప్ టూ బాటమ్ డస్కీ స్కిన్ టోన్ తో అమలాపాల్ మెస్మరైజింగ్ ఫోజులు ఇస్తోంది. మత్తుగా కుర్రాళ్ళని చిత్తు చేసే విధంగా అమలాపాల్ ఇస్తున్న ఫోజులు యువతని ఫిదా చేస్తున్నాయి. అమలాపాల్ ఈ ఫొటోస్ లో పొట్టి గౌను ధరించింది. ఈ పొట్టి గౌనులో అమలాపాల్ కి ఊప్స్ మూమెంట్ ఎదురైంది. 

78

పొట్టి గౌను ధరిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాయాన్ని అమలాపాల్ అల్లరి పిల్లలాగా గాల్లోకి ఎగరడంతో ఊప్స్ మూమెంట్ ఎదురైంది. ఆమె పరువాలు డీప్ గా దర్శనం ఇచ్చాయి. ఇంకాస్త అయితే లోదుస్తులు బయటపడేవి అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. 

88

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved