MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • తూచ్.. నేనలా అనలేదు.. మాట మార్చిన అమలా పాల్, ప్లేట్ పిరాయించిందిగా...?

తూచ్.. నేనలా అనలేదు.. మాట మార్చిన అమలా పాల్, ప్లేట్ పిరాయించిందిగా...?

నేనేమి అనలేదు.. అంతా తూచ్.. అంటూ క్షణంలో ప్లేట్ ఫిరాయించింది హీరోయిన్ అమలా పాల్. టాలీవుడ్ గురించి ఆమె చేసిందనుకుంటున్న సంచలన వ్యాఖ్యలు తాను చేయలేదట. ఇంతకీ ఆమె ఏమన్నది...?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 13 2022, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డస్కీ బ్యూటీ అమలా పాల్.. కాంట్రవర్సీ జోరుగా సాగుతోంది. అమలా పాల్   తెలుగు సినీ పరిశ్రమపై ఘూటుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటూ.. సోషల్ మీడియా అట్టుడికి పోతున్న వేళ.. ఆమె ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. నేనసు అలా అనలేదన్నట్టు మాట్లాడిందట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అసలు ఆమె అన్నదో లేదో తెలియని విషయం ఏంటీ అంటే..తెలుగు సినీ పరిశ్రమను తక్కువ చేసేలా చిన్నచూపు చూపేలా వ్యాఖ్యానించిందంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతున్న సమంయంలో ఆమె నుంచి క్లారిటీ బయటకు వచ్చింది.  దరిమిలా, ఆమె వైపు నుంచి చిన్నపాటి క్లారిటీ బయటకు వచ్చింది.

37

ఇంతకీ తెలుగు పరిశ్రమపై అమలా పాల్ ఏమన్నదంటే.. తాను తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తాను తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ కొన్ని ఫ్యామిలీల చేతుల్లోనే ఉందని అర్థమైందని, ఆ ఫ్యామిలీలు మాత్రమే టాలీవుడ్‌ని శాషిస్తుంటాయని, ఆధిపత్యం చెలాయిస్తుంటాయని చెప్పి షాకిచ్చింది. 

47

ఆ టైమ్‌లో వారు తీసే సినిమాలు డిఫరెంట్‌గా ఉండేవని, ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండేవారని, హీరోయిన్స్ ని కేవలం గ్లామర్‌గానే చూపించేవారని తెలిపింది. కొన్ని లవ్‌ సీన్లు, సాంగ్స్ లోనే హీరోయిన్లు కనిపించే వారని, మిగిలినదంతా హీరోనే ఉండేవారని, పూర్తి కమర్షియల్‌ సినిమాలు తీసేవారని పేర్కొంది. దీంతో తెలుగు ఇండస్ట్రీకి తాను దగ్గర కాలేకపోయానని, తక్కువ సినిమాలు చేశానని అన్నది అమలాపాల్‌. 
 

57
Amala Paul hot

Amala Paul hot

ఇక ఈ వాఖ్యలపై ఆమె క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. నటిగా నా ఆలోచనలు వేరు, కమర్షియల్ సినిమా ఫార్మాట్ వేరు.తెలుగు సినీ ఇండస్ట్రీ అనే కాదు. దాదాపుగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అంటూ కవరింగ్ చేయడానికి ఆమె ప్రయత్నించినట్టు తెలుసతోంది. 

67

అదే సమంచంలో తాను ఏ సినిమానీ నేను తక్కువగా చూడను.. ఏ ఇండస్ట్రీపై ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఎవరైనా నా మీద కోపంతో .. ఆ కోణంలో దుష్ప్రచారం చేస్తే, దానికి నేను బాధ్యురాలిని కాదు.. అని అమలా పాల్ చప్పినట్టు సమాచారం.  తను మాట్లాడిన మాటలుగా ప్రచారం జరుగుతున్న వాటికి తనకు ఎటువంటి సబంధం లేదు అని బదులిచ్చింది అమలా పాల్.

77

ఇక తమింళంలో వరుస సినిమాుల చేసి ఫామ్ లోకి వచ్చిన అమలా పాల్ తెలుగులో బెజవాడ, నాయక్  తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. కాని అమలా పాల్ కు  తెలుగులో స్టార్ ఇమేజ్ రాలేదు. పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. ఒక రకంగా తమిళ్ లో కూడా ఆమె పరిస్థితి అలానే మారింది. తన సొంత ఇండస్ట్రీ మలయాళంలో కూడా పైకి లేవలేక పోయింది. రీసెంట్ గా  కడవార్ అనే వెబ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది అమలా పాల్. ఈ మూవీని ఆమె నిర్మించింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved