MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Ritika Singh : మిర్రర్ ముందు రితికా సింగ్ ఫోజు.. వాటిని చూపిస్తూ ఆ టెక్నిక్ ఏంటో చెప్పుమంటున్న నెటిజన్లు!

Ritika Singh : మిర్రర్ ముందు రితికా సింగ్ ఫోజు.. వాటిని చూపిస్తూ ఆ టెక్నిక్ ఏంటో చెప్పుమంటున్న నెటిజన్లు!

‘గురు’ మూవీ నటి రితికా సింగ్ Ritika Singh) సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా తను షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఇచ్చిన ఫోజుపై చర్చ నడుస్తోంది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 20 2024, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి రితికా సింగ్ (Ritika Singh) ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వరుసగా చిత్రాలు చేస్తూనే వస్తున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తోంది. వరుస పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 

36

తన బ్యూటీఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ లోనే కాకుండా ట్రెడిషనల్ వేర్స్ లోనూ దర్శనమిస్తూ తన అందాలను ప్రదర్శిస్తోంది. నయా లుక్స్ తో ఆకర్షిస్తోంది.

46

ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రేజీ ఫొటోను పంచుకుంది. క్రాప్డ్ స్లీవ్ లెస్ బనియన్, బ్లూ డెనిమ్ జీన్స్ లో దర్శనమిచ్చంది. అయితే మిర్రర్ ముందుకు వెనక్కి తిరిగి కూర్చొని మొబైల్ లో ఫొటో తీసుకుంది. 

56

ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. బ్యాక్ స్ట్రక్చర్ తో పాటు, ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి టిప్స్ వాడుతారో చెప్పాలంటూ అడుగుతున్నారు. 

66

మరికొందరు మాత్రం హాట్ లుక్ అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ రజినీకాంత్ తలైవార్ 170 కీలక పాత్రలో నటిస్తోంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Recommended image2
Controversial Movies: సమాజానికి చెడు సందేశం ఇచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Recommended image3
Epic Movie: ఎపిక్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆనంద్, వైష్ణవి బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved