- Home
- Entertainment
- జబర్థస్త్ ద్వారా రోజా ఎంత సంపాదించిందో తెలుసా..? ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జబర్థస్త్ ద్వారా రోజా ఎంత సంపాదించిందో తెలుసా..? ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా, జబర్థస్త్ జర్డ్జ్ గా.. ఎమ్మెల్యేగా, మంత్రిగా, రోజా తెలియనివారు అంటూ ఉండరు. ఇక రోజా ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు సంపాదించి ఉంటారు అని సోషల్ మీడియా జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ రోజా ఆస్తుల విలువెంతా..? జబర్థస్త్ ద్వారా ఆమె ఎంత సంపాదించిందో తెలుసా...?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ తో.. అదిరిపోయే డాన్స్ లతో టాలీవుడ్ ను అల్లాడించింది. ఆతరువాత క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి పైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించింది ఆర్కే రోజా. జబర్థస్త్ కామెడీ షోలో జడ్జిగా చాలా ఏళ్లపాటు కోనసాగి బుల్లి తెర అభిమానులను కూడా సంపాదించుకున్నారు.
ఓవైపు జబర్దస్త్ లో జడ్జ్ గా నవ్వులు పండిస్తూనే.. అటు ఏపీ రాజకీయాల్లోనూ రాణించారు ఆర్కే రోజా.. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా జబర్థస్త్ ను మానేయలేదు దాదాపు పదేళ్లు కామెడీ షోను నడిపించారు రోజా. నాగబాబు జబర్థస్త్ ను వీడియాన తాను మాత్రం వెళ్ళిపోలేదు. రీసెంట్ గా మంత్రి అయిన రోజా నింబంధనల ప్రకారం కామెడీ షోకి గుడ్ బై చెప్పక తప్పలేదు.
సినిమాల్లో ఎంత సక్సెస్ అయ్యారో రోజా రాజకీయాల్లోనూ అంతే సక్సెస్ అయ్యారు. ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నారు. రోజా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. హీరోయిన్ గా, జబర్థస్త్ జర్జిగా, పొలిటీషియన్ గా దాదాపు 30 ఏళ్ళు సేవలందించిన రోజా..భారీగానే ఆస్తులు సంపాధించినట్టు సమాచారం.
జబర్దస్త్ కు జడ్జి గా వ్యవహరించిన రోజా భారీగా ఆస్తులను సంపాదించినట్టు తెలుస్తోంది. రోజా ఆస్తుల విలువ దాదాపుగా 7 నుంచి 10 కోట్ల వరకూ ఉంటాయట. అదేవిధంగా స్థిరాస్తుల విలువ 4 కోట్ల చరాస్తుల విలువ 2 కోట్ల కు పైగా ఉండొచ్చని సమాచారం.
అదేవిధంగా రోజా కూతురు , కుమారుడిపై 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు అనుకుంటున్నారు. . ఇక రోజా భర్త సెల్వమని పేరిట 58 లక్షల వరకు చరాస్తులు ఉన్నట్టు సమాచారం. మంత్రిగా ఆమెకు కలిగే సదుపాయాలతో పాటు.. పర్సనల్ కూడా కాస్ట్లీ కార్లు, ఇళ్లు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఆర్కే రోజా.