MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • NTR30 ఓపెనింగ్ లో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్.. గ్రీన్ శారీలో ఎంత బ్యూటీఫుల్ గా ఉందో..

NTR30 ఓపెనింగ్ లో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్.. గ్రీన్ శారీలో ఎంత బ్యూటీఫుల్ గా ఉందో..

‘ఎన్టీఆర్30’ ఓపెనింగ్ కు జాన్వీ కపూర్ సంప్రదాయ దుస్తుల్లో హాజరైంది. గ్రీన్ శారీలో కార్యక్రమంలో సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో తాజాగా పంచుకుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 23 2023, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురిగా తెలుగు ప్రేక్షకులకు కూడా జాన్వీ కపూర్ చాలా దగ్గరైంది. ఇప్పటికే బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా వరుస చిత్రాలతో తనదైన ముద్ర వేసుకుంది. ఇక సౌత్ ఆడియెన్స్ ను కూడా అలరించబోతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ‘ఎన్టీఆర్30’తో బిగ్ ట్రీట్ అందింది. ఫైనల్ గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఏకంగా తారక్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

36

ఈరోజే NTR30 పూజా కార్యక్రమంతో  ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్, కొరటాల శివ, రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి జాన్వీ కపూర్ సైతం హాజరై అందరినీ ఆకట్టుకుంది.
 

46

ఈ పాన్ ఇండియా సినిమాతో తెలుగు వారిని పలకరించబోతుండటంతో ప్రారంబోత్సవానికి సంప్రదాయ దుస్తుల్లో హాజరైంది. గ్రీన్ కలర్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఎన్టీకు జోడీగా నటించబోతుండటంతో మరింత బ్యూటీని ప్రదర్శించింది.
 

56

ఆ ఫొటోలను తాజాగా అభిమానుల కోసం సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ ఫొటోలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం జాన్వీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

66

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ కావడం,  ఈరోజు గ్రాండ్ గా ప్రారంభం కావడంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. బలమైన కథతో కొరటాల శివ మరోసారి ఎన్టీఆర్ ను తెరపై నెక్ట్స్ లెవల్లో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రత్నవేలు డీవోపీ కాగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image2
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Recommended image3
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved