MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హన్సిక మోత్వానీ కిల్లింగ్ ఫోజులు.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తున్న యాపిల్ బ్యూటీ..

హన్సిక మోత్వానీ కిల్లింగ్ ఫోజులు.. అదిరిపోయే అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేస్తున్న యాపిల్ బ్యూటీ..

స్టార్ హీరోయిన్ హన్సిక మెత్వానీ (Hansika Motwani) ట్రెండీ లుక్స్ లో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా  ఓ ఈవెంట్ కు హాజరైన యాపిల్ బ్యూటీ అందరి చూపు తనపైనే పడేలా చేసింది. ఆ ఫొటోలను అభిమానులతోనూ పంచుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 27 2023, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన హన్సిక మెత్వానీ తక్కవ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అలరించిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయస్సులోనే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘దేశముదురు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందం, నటన, డాన్స్ తో కట్టిపడేసింది. తొలిచిత్రంతోనే హిట్ అందుకున్న హన్సిక టాలీుడ్ లో కొన్నేండ్ల పాటు ఊపూపింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగు,  తమిళంలో ఫుల్ బిజీగా ఉంది.
 

36

గతేడాది తన స్నేహితుడు, బిజినెస్ మెన్ సోహెల్ కతురియాను పెళ్లిచేసుకుంది. డిసెంబర్ 4న జైపూర్ లోని మండోట ఫోర్ట్ లో అంగరంగవైభంగా వివాహ వేడుక జరిగింది. పెళ్లి  తర్వాత  నుంచి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మరింత యాక్టిగా కనిపిస్తోంది.  కేరీర్ లోనూ చాలా యాక్టివ్ అయ్యింది.
 

46

ఎప్పటికప్పుడు తన  వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం కేరీర్ పరంగానూ ఫుల్ బిజీగా ఉన్న హన్సిక ఆయా ఈవెంట్లకు కూడా హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ముంబైలో నిర్వహించిన ‘జీక్యూ మోస్ట్ ఇన్ ఫ్ల్యూయేన్షియల్ యంగ్ ఇండియన్ అవార్డ్స్’ వేడుకలో పాల్గొంది.

56

ఈ సందర్భంగా క్రీమ్ కలర్ ట్రౌజర్, ఫర్ట్ ధరించింది. జాలీ టైప్ లో  ఉన్న ఆ అవుట్ ఫిట్ హన్సికకు స్టైలిష్ గా కుదిరింది. అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా క్రేజీగా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.
 

66

మొన్నటి వరకు గ్లామర్ విందుతో రచ్చ చేసిన హన్సిక ఇలా స్టైలిష్ గా మెరిసి  ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. యాపిల్ బ్యూటీ నయా లుక్ కు, అదిరిపోయే ఫోజులకు నెటిజన్లు  కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.  ఇక తెలుగులో ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో మరో మూడు చిత్రాలు చేస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved