బెడ్‌ రూం ఫోటో షూట్‌తో హల్ చల్‌ చేసిన బ్యూటీ

First Published Jul 18, 2020, 12:12 PM IST

కోలీవుడ్‌ హాట్ బ్యూటీ అమలా పాల్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బ్యూటీ షేర్‌ చేసిన బెడ్ రూం ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.