MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలు వదిలి బిజినెస్ వైపు.. ఏడాదికి 400 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమాలు వదిలి బిజినెస్ వైపు.. ఏడాదికి 400 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినిమాలతో పాటు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు నటీనటులు, ఇందులో కొందరికి బాగా కలిసి వచ్చి.. వందల కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా ఓ నటి సినిమాలు వదిలిపెట్టి.. బిజినెస్ లు చేస్తూ.. 400 కోట్లు సంపాదించిందట.. ఇంతకీ ఎవరా నటి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2024, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
aashka goradia

aashka goradia

సినిమాల్లో  స్టార్లుగా జెండా ఎగురవేసే హీరోయిన్లు.. తాము సంపాదించిన సొమ్మును బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అందులోసక్సెస్ అయ్యి.. వందల కోట్లు సంపాదించినవారు కూడా ఉన్నారు. సౌత్ స్టార్ హీరోయిన్లుగా వెలుటు వెలుగుతున్న సమంత  నయనతార లాంటివారు ఇలానే చేస్తున్నారు. 
 

26

అందులో ముఖ్యంగా నయనతార .. లిప్పమ్, 9స్కిన్ వంటి సంస్థల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది. దీంతో పాటు పెమీ9, డివైన్ పుట్స్, సాయి వేల్ వంటి కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టాడు.సమంత కూడా సాహి అనే తన సొంత టెక్స్‌టైల్ కంపెనీని నడుపుతోంది. ఇది కాకుండా నర్సరీ స్కూల్ కూడా నడుపుతున్న సమంత ఈ-కామర్స్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టింది. సమంత ఇటీవల నిర్మాణ సంస్థను ప్రారంభించి, దాని ద్వారా చిత్రాలను నిర్మించడం కూడా ప్రారంభించింది. 

 

రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..
 

36

ఇక అయితే ఇప్పుడు వారికంటే కూడా ఎక్కువ తెలివిగా ఆలోచిస్తూ.. వందల కోట్లు సంపాదిస్తున్నహీరోయిన్ గురించి తెలుసుకుందాం. ఆమె సినిమాలు వదిలి.. బిజినెస్ రంగంలోకి దూకి.. ఏడాదికి 400 కోట్లకుపైగా సంపాదించిందట బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? 

 

టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..
 

46

ఆమె పేరు ఆష్కా కొరాడియా. 2002 నుంచి హిందీ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. జీ టీవీ, సోనీ టీవీ వంటి పలు ప్రముఖ ఛానెళ్లలో ప్రసారమయ్యే సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయిన కొరాడియా చివరిసారిగా 2019లో ప్రసారమైన తాయాన్ సీరియల్‌లో నటించారు. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి..  అక్ష కొరాడియా.. వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రెనీ అనే కాస్మోటిక్స్ కంపెనీని ప్రారంభించింది.

 

40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్, వరుడు ఎవరంటే..?

56

ప్రారంభించిన అతి కొత్తి రోజుల్లోనే ఆమె లాభాల మీద లాభాలు సాధిచింది. ఆమె కంపెనీ కేవలం రెండేళ్లలో 100 మిలియన్ డాలర్లకు పెరిగింది, అంటే భారతీయ విలువ  834 కోట్లకు చేరింది. ముఖ్యంగా 2024 ఆర్థిక సంవత్సరంలోనే అక్ష కొరాడియాకు చెందిన రెనీ కంపెనీ 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 
 

66
Image: Aashka Goradia/Instagram

Image: Aashka Goradia/Instagram

నటిగా సరైన టైమ్ లో ఇండస్ట్రీని వదిలిన అక్ష.. పారిశ్రామికవేత్తగా జెండా ఎగురవేయడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచనలు ఉన్న నటీమణులెందరికో అక్ష ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image3
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved