వితిక లేటెస్ట్ ఫోటోస్.. చీరకట్టులో నడుము అందాలు

First Published 17, May 2020, 5:16 PM

బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు.

(Courtesy: Instagram) నటిగా టాలీవుడ్ లో రాణించిన వితిక ఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.

(Courtesy: Instagram)  వీరిద్దరూ జంటగా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు.

(Courtesy: Instagram)  వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్ టాప్ 4 గా నిలిచాడు.

(Courtesy: Instagram)  బిగ్ బాస్ హౌస్ లో, వితిక, వరుణ్ మధ్య అన్యోన్యతని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

(Courtesy: Instagram)  చీటికీ మాటికి వరుణ్ పై అలగడం.. ఆతర్వాత వరుణ్ వచ్చి వితికని బుజ్జగించడం లాంటి సంఘటనలు బిగ్ బాస్ లో చాలానే జరిగాయి.

(Courtesy: Instagram)  హౌస్ లో ఉన్నన్ని రోజులు వితిక యాక్టివ్ గా అన్ని టాస్క్ లలో పాల్గొంది.

(Courtesy: Instagram)  భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి చిత్రాల్లో వితిక నటించింది.

(Courtesy: Instagram)  ఇక వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

(Courtesy: Instagram )తాజాగా చీరకట్టులో ఫోజులిచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Courtesy: Instagram)  వరుణ్ సందేశ్, వితిక ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.

(Courtesy: Instagram )వితిక ఇటీవల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా పాల్గొంది.

(Courtesy: Instagram ) చీర కట్టులో వితిక సోయగాలు

(Courtesy: Instagram ) వితిక ఫోటో గ్యాలరీ

(Courtesy: Instagram ) అందాల మెరుపులు మెరిపిస్తున్న వితిక

loader