MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Entertainment News
  • బాలీవుడ్ హాట్ బ్యూటీ... మరీ ఇంత బోల్డ్ గానా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ... మరీ ఇంత బోల్డ్ గానా?

బాలీవుడ్ లో చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందం ఎవరిదీ అంటే ఆలోచించకుండే చెప్పగలిగే ఫిగర్ ఊర్వశి రౌతేలాది. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలు, గ్లామర్‌తో యూత్ ని ఊపేస్తోంది.

2 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 08 2020, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
బాలీవుడ్ లో చూడగానే ఇట్టే ఆకట్టుకునే అందం ఎవరిదీ అంటే ఆలోచించకుండే చెప్పగలిగే ఫిగర్ ఊర్వశి రౌతేలాది. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలు, గ్లామర్‌తో యూత్ ని ఊపేస్తోంది. సోషల్ మీడియాని తన ఫొటో షూట్ లతో మైమరపిస్తోంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె మరోసారి తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆనంద యోగం పట్టించింది. ఆమె లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌతేలా ‘హేట్ స్టోరీ 4’ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా లో ఆమె హాట్ హాట్ అందాల ప్రదర్శన ...బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారేలా చేసింది.

311
ప్రతీ విషయంలోనూ క్లారిటీగా ఉండటం ఆమె నైజం. ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీలో నటిస్తున్న ఆమె కెరీర్‌ పరంగా ఎదగాలంటే కొన్ని పనులు చేయకతప్పవంటోంది.

411
అయితే వెండితెర మీద అందాలు ఆరబోయందే సక్సెస్‌ కాలేరు అన్న విషయం ఆమె ఒప్పుకోదు. అలాగని మనం ఉన్నదే గ్లామర్‌ ఫీల్డ్‌ ఉన్నప్పుడు మనం ఒక్కరం మడికట్టుకుని కూర్చుంటామంటే కుదరదు కదా! అంటుంది.

511
కెరీర్ పరంగా ఎదగాలంటే ..జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పవు. ముఖ్యంగా నటి కావాలనుకున్న వారు ఇలాంటి అభ్యంతరాలు అస్సలు పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యాకే తను సినీ ఫిల్డ్ కు వచ్చానంటోంది.

611
అయితే కెరీర్‌ ప్రారంభంలోనే ‘హేట్‌ స్టోరీ 4’ లాంటి సినిమా చేయాలని అనిపించిటానికి కారణం సింపుల్...అలాంటి ఆఫర్ నా దగ్గరకు రావటమే. ఇందులో నా పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుందని ముందే తెలుసు. మా ఇంట్లో కూడా ఈ సినిమా చేసే ముందు కాస్త ఆలోచించు. ఆ తరువాత అన్నీ ఇలాంటి సినిమాలే వస్తాయేమో అన్నారు.

711
కానీ నేను దర్శకుడు చెప్పిన కథ పూర్తిగా విని, నా క్యారక్టర్ అర్దం చేసుకునే కథ నచ్చి చేశాను. ఇందులో నా పాత్రకు మంచి పేరే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు భయపడినట్టుగా నాకు అన్నీ అలాంటి పాత్రలే రావడం లేదు అంది.

811
ప్రస్తుతం నేను చేస్తున్న ఒక సినిమా షూటింగ్‌ ముగింపుకు వచ్చింది. మరో మూడు సినిమాలకు ఓకే చెప్పాను. ఈ నాలుగూ కూడా డిఫరెంట్‌ పాత్రలే! కాబట్టి ఒక పాత్ర ప్రభావం కెరీర్‌ మీద ఉండదు అనడానికి నేనే మంచి ఎగ్జాంపుల్ అంటోంది.

911
హాలీవుడ్‌ సినిమా ఆఫర్స్ వచ్చినా వదులుకున్నా.. ఒక సినిమాలో అయితే నేనే కావాలని వాళ్ళు కొంతకాలం ఎదురు చూశారు కూడా! ఆ సినిమా కోసం బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ వారెవ్వరూ సరిపోరని అనిపించి నా దగ్గరకు వచ్చారు.

1011
హాలీవుడ్ ఆఫర్స్ వచ్చిన టైమ్ లో ‘హేట్‌ స్టోరి 4’ షూటింగ్‌లో ఉన్నాను. నేను హాలీవుడ్‌కి వెడితే తమ సినిమా షూటింగ్‌కి ఇబ్బంది అవుతుందని ఆ సినిమా దర్శకనిర్మాతలు వద్దనడంతో ఆ అవకాశం వదులుకోవలసి వచ్చింది.

1111
హీరోయిన్‌గా బిజీ కాకపోవడానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేవు. వెనకాల బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండాలి. అయితే ఆ విషయం నాకు అర్దమవటానికి కొంత టైమ్ పట్టింది. వారసులకు అవకాశాలు త్వరగా వస్తాయంటూ చెప్పుకొచ్చింది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved