మతిపోగొట్టేలా బికినీలో హాట్ బ్యూటీ .. ఫొటోస్ వైరల్

First Published 27, Dec 2019, 7:58 PM IST

శ్రద్దా దాస్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా శ్రద్దా దాస్ కు వచ్చిన అవకాశాలు అంతంత మాత్రమే. స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో మాత్రమే శ్రద్దాకు అవకాశాలు దక్కుతున్నాయి. 

(Courtesy:Instagram)సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ కు పరిచయమైంది.

(Courtesy:Instagram) అల్లు అర్జున్ ఆర్య 2లో శ్రద్దా కీలక పాత్రలో నటించింది.

(Courtesy:Instagram) గ్లామర్ రోల్స్ చేస్తూ శ్రద్దా దాస్ తన క్రేజ్ పెంచుకుంది.

(Courtesy:Instagram)తాజాగా శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram) గ్లామర్ రోల్స్ లో నటించేందుకు శ్రద్ధా దాస్ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది.

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ తాజాగా బికినీలో అందాల ఆరబోస్తున్న ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి.

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(Courtesy:Instagram) చీర కట్టులో నడుము సొగసుతో శ్రద్దా దాస్ కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోంది.

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ప్రస్తుతం బెంగాలీ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ చివరగా తెలుగులో హిప్పీ చిత్రంలో నటించింది.

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ ఫోటో గ్యాలరీ

(Courtesy:Instagram) శ్రద్దా దాస్ గ్లామర్ షో

(Courtesy:Instagram) అందాల వల వేస్తున్న శ్రద్దా దాస్

loader