- Home
- Entertainment
- Entertainment News
- చీరలో ఇంత సెక్సీగా ఎవరైనా ఉంటారా.. మీరెప్పుడూ చూడని నయనతార స్టన్నింగ్ పిక్స్
చీరలో ఇంత సెక్సీగా ఎవరైనా ఉంటారా.. మీరెప్పుడూ చూడని నయనతార స్టన్నింగ్ పిక్స్
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారపై తమిళ నిర్మాతల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్.

సాధారణంగా హీరోయిన్లకు క్రేజ్ వస్తే పదేళ్లు కొనసాగవచ్చు.

ఆ తర్వాత సహజంగానే వారి కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది.

కానీ నయనతార అందుకు భిన్నం. లేడీ సూపర్ స్టార్ గా నయన్ పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.

దక్షిణాదిలో నయనతార అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్.

ఎంతమంది కుర్ర హీరోయిన్లు వచ్చినా నయన్ తో మాత్రం పోటీ పడలేకున్నారు.

సౌత్ లో నయనతార అగ్రహీరోలందరి సరసన నటించింది.

నయనతార రీసెంట్ గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించింది.

నయనతార అందరి హీరోయిన్లలా కాదు. సినిమాలో నటించడం వరకే చేస్తుంది. ప్రచార కార్యక్రమాలకు నయన్ దూరంగా ఉంటుంది.

అయినా కూడా దర్శక నిర్మాతలు నయన్ డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.

తనపై ఎన్ని వివాదాలు, పుకార్లు ఉన్నా నయన్ వాటిని పట్టించుకోదు.

నయన్ కెరీర్ లో 2005 గోల్డెన్ ఇయర్ గా చెప్పొచ్చు.

ఆ ఏడాది విడుదలైన సూపర్ స్టార్ రజని చంద్రముఖి, సూర్యగజినీ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి.

నయనతార నవ్వు.. ఫిదా కావాల్సిందే..

నయనతార నవ్వు.. ఫిదా కావాల్సిందే..

నయనతార స్టైలిష్ లుక్..

నయనతార స్టైలిష్ లుక్..

చీరకట్టులో ప్రకృతి ఒడిలో నయన్..

చీరకట్టులో ప్రకృతి ఒడిలో నయన్..

చీరకట్టులో నయనతార మతిపోగోట్టే అందం

చీరకట్టులో నయనతార మతిపోగోట్టే అందం

హాట్ అండ్ స్టైలిష్..

హాట్ అండ్ స్టైలిష్..

సెక్సీ లుక్ లో నయన్..

సెక్సీ లుక్ లో నయన్..

తుపాకీతో నయన్ కిరాక్ లుక్..

తుపాకీతో నయన్ కిరాక్ లుక్..

కుర్రాళ్ల హృదయాలకు గురిపెట్టిన నయన్..

కుర్రాళ్ల హృదయాలకు గురిపెట్టిన నయన్..