అహం బ్రహ్మాస్మి లాంచ్.. మంచు మనోజ్ తో మెగా పవర్ స్టార్

First Published 6, Mar 2020, 12:21 PM IST

 యువ హీరో మంచు మనోజ్ చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా సినిమాని నేడు అధికారికంగా లాంచ్ చేశారు. వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిదిగా వచ్చారు. 

యువ హీరో మంచు మనోజ్ చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు

యువ హీరో మంచు మనోజ్ చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు

అహం బ్రహ్మాస్మి లాంచ్.. మంచు మనోజ్ తో మెగా పవర్ స్టార్

అహం బ్రహ్మాస్మి లాంచ్.. మంచు మనోజ్ తో మెగా పవర్ స్టార్

అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా సినిమాని నేడు అధికారికంగా లాంచ్ చేశారు.

వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిదిగా వచ్చారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళ్, హిందీ మరియు ఇతర ప్రధాన భాషలలో విడుదల కానుందని సమాచారం

ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా మూడు భిన్న ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న మనోజ్ లుక్ ఆసక్తి రేపింది.

కాగా ఈ మూవీ నేడు అధికారికంగా ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన విధంగా మెగా హీరో రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

loader