కాజల్ గుస్సా.. 30ఏళ్ళైనా మూడ్ రాలేదట!

First Published 21, Dec 2019, 4:12 PM

చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా ఇంకా అదే స్థాయిలో బిజీ అవుతోంది. 

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. 2007లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయినా ఇంకా అదే స్థాయిలో బిజీ అవుతోంది.

టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ హాట్ పిల్ల ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. 34 ఏళ్ల కాజల్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేసింది. ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిన చందమామ రూమర్స్ కి కూడా తావివ్వలేదు.

పర్సనల్ లైఫ్ కి సంబంధించి అక్కడక్కడా కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ ఎప్పటికపుడు క్లారిటీ ఇస్తూ వస్తున్న కాజల్ ఇటీవల మాత్రం ఓ విషయం గురించి చాలా చిరాకుతో స్పందించింది.

ఒక షాపింగ్ మాల్ ఈవెంట్ కు వెళ్లిన కాజల్ అక్కడ పెళ్లికి సంబందించిన రూమర్ పై ప్రస్తావించాల్సి వచ్చింది. పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న కామెంట్స్ కి అమ్మడు ఘాటుగా సమాధానం ఇచ్చింది.

అసలు నేను ఆ మూడ్ లోనే లేను.. పెళ్లి సెట్టయితే బయటకు చెబుతాను కదా? నా పెళ్లికి సంబందించిన మొదటి అప్డేట్ మీకే ఇస్తానని స్టేజ్ పైనే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో సోషల్ మీడియాలో కాజల్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మూడు పదుల వయసు ధాటి.. మూడేళ్లవుతున్నా.. ఇంకా మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడంపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

అసలైతే కాజల్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుందట. కానీ బాలీవుడ్ లో ముంబయ్ సాగా అనే సినిమా అమ్మడి ఆశలకు నిచ్చెన వేసింది.

ఎప్పటి నుంచో బాలీవుడ్ లో ఒక మంచి సినిమాతో తన అదృష్టాన్ని పరికంచుకోవాలని అనుకుంది. ఇక ఇప్పుడు అవకాశం లభించడంతో నెక్స్ట్ మరిన్ని ఆఫర్స్ అందుతాయని నమ్మకంతో పెళ్లి మ్యాటర్ ని పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం.

loader