- Home
- Entertainment
- Entertainment News
- తాళి బొట్టు కడుతుండగా పూసిన నవ్వులు.. నిఖిల్ పెళ్లి ఫోటోలు చూశారా..
తాళి బొట్టు కడుతుండగా పూసిన నవ్వులు.. నిఖిల్ పెళ్లి ఫోటోలు చూశారా..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్పాడు. నేటి ఉందయం (గురువారం) 6:31 గంటలకు ముహూర్తం ప్రకారం నిఖిల్ వివాహం తన ప్రేయసి పల్లవి వర్మతో జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరిద్దరి వివాహం జరిగింది. నిఖిల్ పెళ్లి ఫోటోలు మీ కోసం..
115

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైనా పల్లవి, నిఖిల్..

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైనా పల్లవి, నిఖిల్..
215

తాళి బొట్టు కడుతుండగా ఒకటే నవ్వులు..

తాళి బొట్టు కడుతుండగా ఒకటే నవ్వులు..
315

సాంప్రదాయ వస్త్రధారణలో కళకళలాడుతున్న నూతన వధూవరులు..

సాంప్రదాయ వస్త్రధారణలో కళకళలాడుతున్న నూతన వధూవరులు..
415

నిఖిల్ పెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.

నిఖిల్ పెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.
515

లాక్ డౌన్ కారణంగా నిఖిల్ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

లాక్ డౌన్ కారణంగా నిఖిల్ వివాహానికి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
615

సాంప్రదాయ వస్త్రధారణలో పల్లవి వర్మ

సాంప్రదాయ వస్త్రధారణలో పల్లవి వర్మ
715

పల్లవి వర్మ, నిఖిల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.

పల్లవి వర్మ, నిఖిల్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.
815

చాలా రోజుల క్రితమే వీరిద్దరి వివాహం జరగాల్సింది.

చాలా రోజుల క్రితమే వీరిద్దరి వివాహం జరగాల్సింది.
915

కానీ కరోనా వ్యాప్తి కారణంగా నిఖిల్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

కానీ కరోనా వ్యాప్తి కారణంగా నిఖిల్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
1015

నిఖిల్ బ్యాచిలర్ లైఫ్ కు బ్రేక్

నిఖిల్ బ్యాచిలర్ లైఫ్ కు బ్రేక్
1115

పెళ్లి కొడుకు యమ స్టైల్ గా ఉన్నాడు

పెళ్లి కొడుకు యమ స్టైల్ గా ఉన్నాడు
1215

వివాహబంధంతో ఒక్కటైన ప్రేమ జంట

వివాహబంధంతో ఒక్కటైన ప్రేమ జంట
1315

ప్రస్తుతం నిఖిల్ టాలీవడ్ లో క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు..

ప్రస్తుతం నిఖిల్ టాలీవడ్ లో క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు..
1415

చిరునవ్వులు చిందిస్తున్న నిఖిల్

చిరునవ్వులు చిందిస్తున్న నిఖిల్
1515

సతీమణికి అరుంధతి నక్షత్రం చూపిస్తూ..

సతీమణికి అరుంధతి నక్షత్రం చూపిస్తూ..
Latest Videos