టాలీవుడ్ హీరో, హీరోయిన్ల వరస్ట్ కాంబినేషన్లు.. ఇవి చూస్తే నిజమే అంటారు..

First Published 18, May 2020, 11:49 AM

సినిమా విజయం సాధించాలంటే హీరో, హీరోయిన్ల జోడి కూడా కీలకం. హీరోకు పర్ఫెక్ట్ జోడి అనిపించే హీరోయిన్లని దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకుకోవాలి. కొన్ని సార్లు కథని దృష్టిలో పెట్టుకుని కూడా హీరోలు, హీరోయిన్ల ఎంపిక జరగాలి. లేకుంటే చూసే ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది. అలా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించిన టాలీవుడ్ జంటలు ఇవే.

అల్లు అర్జున్ - భానుశ్రీ మెహ్రా(వరుడు)

అల్లు అర్జున్ - భానుశ్రీ మెహ్రా(వరుడు)

నాగ చైతన్య - కార్తీక (జోష్)

నాగ చైతన్య - కార్తీక (జోష్)

మహేష్ బాబు - రక్షిత (నిజం)

మహేష్ బాబు - రక్షిత (నిజం)

చిరంజీవి - త్రిష ( స్టాలిన్)

చిరంజీవి - త్రిష ( స్టాలిన్)

నితిన్ - ప్రియమణి (ద్రోణ )

నితిన్ - ప్రియమణి (ద్రోణ )

ప్రభాస్ - కంగనా రనౌత్ (ఏక్ నిరంజన్)

ప్రభాస్ - కంగనా రనౌత్ (ఏక్ నిరంజన్)

రజనీకాంత్ - అనుష్క(లింగా)

రజనీకాంత్ - అనుష్క(లింగా)

బాలకృష్ణ - కత్రినా కైఫ్ (అల్లరి పిడుగు)

బాలకృష్ణ - కత్రినా కైఫ్ (అల్లరి పిడుగు)

రామ్ చరణ్ - ప్రియాంక చోప్రా (తుఫాన్)

రామ్ చరణ్ - ప్రియాంక చోప్రా (తుఫాన్)

వెంకటేష్ - తాప్సి ( షాడో)

వెంకటేష్ - తాప్సి ( షాడో)

నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ (మన్మథుడు 2)

నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ (మన్మథుడు 2)

loader