రానాకు కాబోయే భార్య పక్కా హైదరాబాదీ, బ్యాక్ గ్రౌండ్ ఇదే....

First Published 12, May 2020, 6:04 PM

రానా తాను పెళ్లాడబోయే అమ్మాయిని పరిచయం చేయగానే అందరూ కూడా ఆ అమ్మాయి గురించి విపరీతంగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. మీకోసం ఆ అమ్మాయి పూర్తి డీటెయిల్స్.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ లలో ఒకడైన భల్లాలదేవ.....  రానా దగ్గుబాటి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. తన ప్రేమను తన ప్రేయసి అంగీకరించిందని చెబుతూ... "షీ సెడ్ యెస్" అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు. రానా ఈ పోస్ట్ చేయగానే అందరూ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే.... రానా పెళ్లాడబోయే ఆ అమ్మాయి పేరు మిహీక బజాజ్. పక్కా హైదరాబాదీ! ఒక మూడు సంవత్సరాల కింద వరకు తల్లి బంటీ బజాజ్ కి  వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో సహాయం చేసేది. ఆ తరువాత 2017 ద్వితీయార్థంలో సొంతగా డ్యూ డ్రాప్స్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థను ప్రారంభించింది.

ఇప్పుడు వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ తో పాటుగా ఈ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ బాధ్యతలు చూసుకోవడానికి హైదరాబాద్, ముంబై ల మధ్య ప్రయాణాలను చేస్తూనే ఉంది.

గతంలో కూడా ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థల్లో పనిచేసింది. ఇప్పటికి కూడా డిజైన్ పటాకి అనే మ్యాగజిన్ కి ఆర్టికల్స్ రాస్తుంటుంది మిహీక! గిఫ్ట్స్ అంటే  మిహీకకి చాలా ఇష్టం. అందుకే భవిష్యత్తులో లగ్జరీ గిఫ్ట్స్ కి సంబంధించిన ఒక కంపెనీ ప్రారంభించాలని  అనుకుంటుందట!

ఇక ఆమె ఇష్టాల విషయానికి వస్తే... ఫుడ్ అంటే అమితంగా ఇష్టపడుతుంది మిహీక. ఆమెకు తినడం అంటే ఎంతయిష్టమో వండడం కూడా అంతే ఇష్టం. వీటితోపాటుగా పుస్తకాలు చదవడం కూడా చాలా ఇష్టమట. ఖాళీ సమయాల్లో తన కలానికి పనిచెబుతూ రాస్తుందట కూడా!

loader