ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..?

First Published 3, Mar 2020, 10:41 AM IST

కెరీర్ ఆరంభంలో ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించిన అదితి మైకేల్.. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అమీ తుమీ' అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. 

(Courtesy__Instagram) కెరీర్ ఆరంభంలో ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించిన అదితి మైకేల్.. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అమీ తుమీ' అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది.

(Courtesy__Instagram) ఆ తరువాత పెద్దగా చెప్పుతగ్గ పాత్రలేవీ చేయలేదు కానీ 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితురాలి పాత్రలో నటించింది.

(Courtesy__Instagram) అయినా పెద్దగా అవకాశాలేమి రాలేదు.

(Courtesy__Instagram) అయినప్పటికీ తన వంతు ప్రయత్నంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు ఎప్పుడో ఒకసారి పెడుతూ సందడి చేస్తుంది.

(Courtesy__Instagram) కొద్దిరోజుల క్రితం 'ఏకం' అనే సినిమాలో నటించింది.

(Courtesy__Instagram) ఆ సినిమా ఎప్పుడు రిలీజైందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియని పరిస్థితి.

(Courtesy__Instagram) తాజాగా 'నేను లేని నా.. ప్రేమకథ' అనే సినిమాలో నటిస్తోంది.

(Courtesy__Instagram) ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

(Courtesy__Instagram) ఇది ఇలా ఉండగా.. అదితి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) ఇందులో అమ్మడు ఇన్నర్ వేర్ తో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.

(Courtesy__Instagram) అదితి మైకేల్ లేటెస్ట్ ఫోటోలు

(Courtesy__Instagram) అదితి మైకేల్ హాట్ ఫోటోలు

(Courtesy__Instagram) అదితి మైకేల్ హాట్ ఫోటో గ్యాలరీ

loader