గ్లామర్ తో విషం కక్కుతున్న హాట్ బ్యూటీ!
హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ జనాలకు బాగా దగ్గరైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అమ్మడి అందానికి చాలా మంది ఫిదా అయ్యారు.
17

Add Asianetnews Telugu as a Preferred Source

27
Courtesy : Instagram ఎన్ని సినిమాల్లో నటిస్తున్నా.. ఎందుకోగానీ బేబీ పెద్ద సినిమాల్లో సరైన అవకాశాలను అందుకోలేకపోయింది.

37
కేవలం గ్లామర్ ప్రజెంటేషన్ కోసం చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

47
Courtesy : Instagram ఇక అవకాశాలు రాకున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా గ్లామర్ తో ఇలా ఎటాక్ చేస్తోంది.

57
Courtesy : Instagram మెయిన్ గా కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ.. నడుమందాలతో విషం లాంటి గ్లామర్ ని చిందిస్తోంది.

67
Courtesy : Instagram ఆమె అందాలకు చాలా మంది కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. మరీ బేబీ ఈ సరికొత్త అవతారంతో ఎంతవరకు అవకాశాలను అందిపుచ్చుకుంటుందో చూడాలి.

77
గ్లామర్ తో విషం కక్కుతున్న హాట్ బ్యూటీ!
గ్లామర్ తో విషం కక్కుతున్న హాట్ బ్యూటీ!
Latest Videos