MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ కు మళ్లీ వస్తున్న హాట్ యాంకర్.. మత్తెక్కించే అందాలతో యువతను క్లీన్ బౌల్డ్ చేయడానికి రెడీ అవుతున్న మయంతి

ఐపీఎల్ కు మళ్లీ వస్తున్న హాట్ యాంకర్.. మత్తెక్కించే అందాలతో యువతను క్లీన్ బౌల్డ్ చేయడానికి రెడీ అవుతున్న మయంతి

IPL 2022: 2020 ఐపీఎల్ సీజన్ వరకు  తన  అందచందాలతో, మత్తెక్కించే వయ్యారాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన హాట్ యాంకర్ మళ్లీ వచ్చేస్తుంది.  రెండేండ్ల గ్యాప్ తర్వాత అభిమానులకు  ఆటలో అందాల విందును పంచడానికి తిరిగి  మైక్ అందుకోనుంది. 

1 Min read
Author : Srinivas M
Published : Mar 21 2022, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మరో ఐదు రోజుల్లో  మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  యువతను తన అందచందాలతో ముద్దు ముద్దు మాటలతో మత్తెక్కించడానికి రెడీ అవుతున్నది మయంతి లంగర్.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రెగ్నెన్సీ కారణంగా రెండు సీజన్ల పాటు ఐపీఎల్ కు దూరంగా ఉన్న ఈ హాట్ యాంకర్.. ఇప్పుడు మళ్లీ మెరవనున్నది.  ఐపీఎల్ 2022 సందర్బంగా కామెంటేటర్లతో  హంగామా చేసేందుకు మయంతి కూడా రానున్నట్టు సమాచారం. 

38

స్టార్ ఇండియా నెట్వర్క్ తో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మయంతి.. 2020 సీజన్ కు ముందు విశ్రాంతి తీసుకుంది.  ఆ సీజన్ కు ముందు ఆమె గర్భవతి అయింది. దీంతో 2020 సీజన్ తో పాటు 2021  ఐపీఎల్ లో కూడా ఆమె కనిపించలేదు. 

48

అయితే  ప్రసూతి సెలవులు ముగియడంతో పాటు ప్రస్తుతం ఆమె కొడుకు కూడా ఏడాది దాటడంతో మయంతి తిరిగి గ్రౌండ్ లో అందాలు ఆరబోయడానికి సిద్ధమవుతున్నది. 

58

ఐపీఎల్ ప్రసారాల కోసం 80 మంది కామెంటేటర్లను నియమించుకున్న స్టార్ నెట్వర్క్.. తన అధికారిక  జాబితాలో మయంతి పేరును చేర్చకపోయినా  ప్రెజెంటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. 

68

మయంతి రాకతో ఈ ఏడాది ఐపీఎల్ కు మరింత గ్లామర్ రానున్నది.  మయంతి విరామంతో  వెలుగులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్.. ఈ రెండేండ్లలో తన అందచందాలతో పాట  వాక్చాతూర్యంతో కూడా జనాలను ఆకట్టుకుంది. 

78

ఈసారి  సంజనాతో పాటు మరో ఐదుగురు కూడా ఐపీఎల్ లో ప్రెజెంటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరిలో మయంతి కూడా ఒకరు. 
 

88

మయంతి వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ ని 2012లో వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా ఆమె  క్రికెట్ లో ప్రెజెంటర్ గా పని చేసింది. తన అందచందాలతో  క్రికెట్ కు గ్లామర్ సొబగులను అద్దింది.  2020లో ఈ జంటకు బాబు పుట్టాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved