MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • Ind vs SL: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ..! ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో కుటుంబసభ్యులు

Ind vs SL: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ..! ఆస్పత్రిలో చేరిక.. ఆందోళనలో కుటుంబసభ్యులు

India Vs Srilanka 2nd Test: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ  షాట్లు ఆడితే ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు. ఒక్కోసారి అతడు కొట్టే సిక్సర్లు  బౌలర్లు విసిరిన వేగం కంటే డబుల్ స్పీడ్ తో గ్రౌండ్ బయట పడతాయి. ఇక రెండో టెస్టులో.... 

1 Min read
Author : Srinivas M
Published : Mar 13 2022, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న  పింక్ బాల్ టెస్టులో టీమిండియా సారథి రోహిత్ శర్మ.. మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని ముక్కు గాయానికి కారణమయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రెండో టెస్టులో భాగంగా రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్.. గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది.  దీంతో అతడికి తీవ్ర గాయమైంది. 

37

భారత ఇన్నింగ్స్  సందర్భంగా.. విశ్వ ఫెర్నాండో వేసిన ఆరో ఓవర్లో బంతిని హిట్ మ్యాన్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. దీంతో  రాకెట్ స్పీడ్ తో వెళ్లిన బంతి.. డీ కార్పొరేట్ బాక్స్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన 22 ఏండ్ల అభిమాని ముక్కుకు తాకింది. 

47

బంతి బలంగా తాకడంంతో ఆ యువ అభిమాని అక్కడే తల్లడిల్లుతూ కింద పడిపోయాడు.  ముక్కు నుంచి రక్తం కారడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి  పరీక్షలు చేయించారు. 

57

వైద్య పరీక్షలో  సదరు అభిమాని ముక్కుకు ఉండే ఎముక  లో ఫ్రాక్చర్ అయిందని వైద్యులు తేల్చారు.  ప్రస్తుతం  వైద్యులు అతడికి చికిత్సను అందిస్తున్నారు. ఇదిలాఉండగా ముక్కు పగిలిన  అభిమాని కుటుంబసభ్యులు అతడి ఆరోగ్య పరిస్థితిపై  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

67

కాగా  ఈ టెస్టులో భారత్.. తొలి ఇన్నింగ్స్ లో 59.1 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.  శ్రేయస్ అయ్యర్ (92)  పోరాటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.
 

77

భారత్ ను తక్కువ స్కోరుకే ఔట్ చేశామన్న ఆనందం కూడా లంకకు దక్కలేదు.  ఆట ముగిసే సమయానికి ఆ జట్టు.. 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు మాత్రమే చేసింది.  తొలి ఇన్నింగ్స్ లో లంక ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది.

About the Author

SM
Srinivas M
భారత దేశం
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved