MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Sports
• Cricket
• క్షమించండి, అప్పుడేదో బుద్ధిలేక అలాంటి ట్వీట్లు చేశాడు... ఇంగ్లాండ్ బౌలర్ ఓల్లీ రాబిన్‌సన్...

క్షమించండి, అప్పుడేదో బుద్ధిలేక అలాంటి ట్వీట్లు చేశాడు... ఇంగ్లాండ్ బౌలర్ ఓల్లీ రాబిన్‌సన్...

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓల్లీ రాబిన్‌సన్, న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 2 వికెట్లు తీసి అదరగొట్టాడు. టామ్ లాథమ్, రాస్ టేలర్‌ను అవుట్ చేసిన రాబిన్‌సన్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. అయితే అతని పర్ఫామెన్స్ కారణంగా కాదు, అతను వేసిన కొన్ని పాత ట్వీట్ల కారణంగా...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 03 2021, 12:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

27 ఏళ్ల ఓల్లీ రాబిన్‌సన్‌ లార్డ్స్‌ క్రికెట్ స్టేడియంలో ఎంట్రీ ఇస్తూ... మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే అతను కొన్ని పాత ట్వీట్లు వైరల్ కావడంతో అతనిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘నేను ఆసియా జనాలు ఇలాంటి స్టైల్సీ పెడితే ఆశ్చర్యపోతుంటా...’, ‘వీడియో గేమ్స్ ఆడే అమ్మాయిలు సెక్స్ చేసేందుకు బాగా ఇష్టపడతారు. మిగిలినవారితో పోలిస్తే వీళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు...’, ‘అబద్దాలు ఆడడం ఓ ఆర్ట్. అది చాలా మంది అమ్మాయిలకు బాగా తెలిసిన విద్య’, ‘నా కొత్త ముస్లిం ఫ్రెండ్ ఓ బాంబ్’... ఇవి రాబిన్‌సన్ వేసిన ట్వీట్లలో కొన్ని...

37

తెల్లజాతీయుడననే జాత్యాహంకారం, వర్ణ వివక్ష, మహిళల చులకన భావం, సెక్సిజం వ్యాఖ్యలు అతని ట్వీట్లలో స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ ట్వీట్లపై తాజాగా స్పందించాడు ఓల్లీ రాబిన్‌సన్.

47

‘ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఇలాంటి రోజున నా పాత ట్వీట్ల కారణంగా విమర్శలు ఎదుర్కోవడం సిగ్గుగా ఉంది. అవి నేను 8 ఏళ్ల క్రితం పోస్టు చేసిన ట్వీట్లు. ఇప్పుడు అవి పాపులర్ అవుతున్నాయి...

57

నేను అప్పటి మనిషిని కాదు, చాలా మారిపోయాను. నేను రేసిస్టుని కాదు, సెక్సిస్టుని కూడా కాదు. నా ట్వీట్ల కారణంగా ఇబ్బందిపడిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఓల్లీ రాబిన్‌సన్.

67

అయితే 8 ఏళ్ల క్రితం రాబిన్‌సన్ వేసిన ట్వీట్లు వైరల్ కావడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిన్‌సన్ ఈ వివాదంపై స్పందించాడు. అతను శిక్ష అనుభవించక తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశాడు.

77

‘ఏ వ్యక్తి అయినా మహిళలను, వర్ణ వివక్షనూ చూపిస్తూ వ్యాఖ్యలు చేసినా వారిని క్షమించే ప్రశస్తి లేదు. అలాంటి వాళ్లు క్రికెటర్లుగా మెలగడానికి అర్హులు కావరు. జట్టులో స్వచ్ఛమైన వాతావరణం నెలకొల్పేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం’ అంటూ కామెంట్ చేశాడు హారిన్‌సన్.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved