MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా, మురళీ విజయ్‌కి భార్యగా ఎలా మారింది... స్నేహం ముసుగులో ఆ సంబంధం...

దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా, మురళీ విజయ్‌కి భార్యగా ఎలా మారింది... స్నేహం ముసుగులో ఆ సంబంధం...

భారత క్రికెటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అయితే అతని జీవితంలో కూడా ఓ స్నేహితుడి మోసం వల్ల కలిగిన గాయం ఉంది. దినేశ్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజర, అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళీ విజయ్‌తో సంబంధాన్ని ఏర్పరచుకుంది.

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 01 2021, 03:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

తమిళనాడు జట్టుకు ఆడే మురళీ విజయ్, దినేశ్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. దేశవాళీ టోర్నీల్లో చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహారించే దినేశ్ కార్తీక్, 2007లో తన 21 ఏళ్ల వయసులో చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను పెళ్లి చేసుకున్నాడు.

211

నికితా తండ్రి, దినేశ్ కార్తీక్ వాళ్ల తండ్రి ఇద్దరూ స్నేహితులు కావడంతో ఈ ఇద్దరూ కలిసి పెరిగారు. వీరి పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు క్రికెటర్‌గా ఉన్న మురళీ విజయ్ కూడా హాజరయ్యాడు.

311

అయితే దినేశ్ కార్తీక్ ఇంటికి తరుచుగా వెళ్లి వస్తుండేవాడు మురళీ విజయ్. అలా నికితాకి దగ్గరైన మురళీ విజయ్, స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

411

2012లో తమిళనాడు విజయ్ హాజారే ట్రోఫీలో కర్ణాటకతో మ్యాచ్ ఆడుతున్న సమయంలో దినేశ్ కార్తీక్‌కి, మురళీ విజయ్‌కి తన భార్యకి ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసింది...

511

భార్య తనను మోసం చేసిందన్న బాధకంటే, తన స్నేహితుడు చేసిన మోసాన్ని దినేశ్ కార్తీక్ తట్టుకోలేకపోయాడు. విషయం తెలిసిన తర్వాత నికితాకి విడాకులు ఇచ్చేశాడు.

611

దినేశ్ కార్తీక్‌కి విడాకులు ఇచ్చిన తర్వాత నెల తర్వాత ఆమె గర్భవతి అనే విషయం తెలిసింది. దీంతో ఆ బిడ్డకు తానే తండ్రినని తెలుసుకున్న మురళీ విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

711

ఇప్పుడు నికితా, మురళీ విజయ్‌లకు ముగ్గురు పిల్లలు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న మురళీ విజయ్, దినేశ్ కార్తీక్... ఈ సంఘటన తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయారు.

811

దినేశ్ కార్తీక్‌తో మాట్లాడడానికి కానీ ముఖం చూపించడానికి కానీ మురళీ విజయ్ సాహసించడు. అయితే 2018లో ఈ ఇద్దరూ కలిసి టీమిండియాకి ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ సిరీస్ నడుస్తున్నంతసేపు ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే గడిపారు.

911

ఒకేసారి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా దినేశ్ కార్తీక్‌తో మురళీ విజయ్, తన మాజీ భార్య భర్తతో డీకే మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరూ భారత జట్టుకి ఎంపిక కాకపోవడానికి కూడా ఇదే కారణం.

1011

నికితా, మురళీ విజయ్ ఇచ్చిన షాక్ నుంచి తేలుకోవడానికి మూడేళ్ల సమయం తీసుకున్న దినేశ్ కార్తీక్, 2015లో భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌తో ప్రేమలో పడ్డాడు.

1111

ఒకే కోచ్‌ దగ్గర ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకున్న ఈ ఇద్దరూ... ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు క్రికెటర్లు అంటే అసహ్యించుకునే దీపికా, దినేశ్ కార్తీక్ వ్యక్తిత్వాన్ని చూసి మనసు పారేసుకుంది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved