MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Automobile
  • Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్

Kia Car Offers : కియా కార్లపై ఫెస్టివల్ ఆఫర్.. ఏకంగా రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్

పండగ సీజన్ వచ్చేసింది కదా! అందుకే కియా ఇండియా తన కార్లపై సెప్టెంబర్ నెల మొత్తం అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ల ద్వారా కస్టమర్లు ఏకంగా రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 08 2026, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కియా పండగ ఆఫర్
Image Credit : kia official

కియా పండగ ఆఫర్

పండగల సీజన్ దగ్గర పడుతుండటంతో ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఆఫర్ల సందడి మొదలయ్యింది. పండగలప్పుడు బట్టల షాపులు ఎలా కిటకిటలాడతాయో ఇప్పుడు ఇండియా మొత్తం కార్ల మార్కెట్ అలాగే ఉంది. ప్రముఖ కార్ల కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి పోటీ పడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ రేసులో స్టైలిష్ SUV కార్లకు పెట్టింది పేరైన కియా ఇండియా కూడా చేరింది. సెప్టెంబర్ నెల కోసం ఈ కంపెనీ స్పెషల్ డిస్కౌంట్లను ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కియా కార్లపై రూ.1.5 లక్షల డిస్కౌంట్
Image Credit : Kia sorento

కియా కార్లపై రూ.1.5 లక్షల డిస్కౌంట్

ఈ పండగ ఆఫర్ల ప్రకారం... కియా కార్లు కొనేవాళ్లకు రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం దొరికింది. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న చాలామంది ఇప్పుడు కియా షోరూంల వైపు చూస్తున్నారు. ఈ ఆఫర్లతో ఈ నెలలో కియా అమ్మకాలు భారీగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కియా ప్రకటించిన ఈ మెగా డిస్కౌంట్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రూ.1.5 లక్షల భారీ డిస్కౌంట్ అనేది కొన్ని మోడల్స్ లేదా టాప్-ఎండ్ వేరియంట్స్ కి వర్తిస్తుంది. కస్టమర్లను షోరూంలకు రప్పించేందుకు ఇది కంపెనీ వేసే ప్లాన్. అంతేకాదు ఈ ఆఫర్లు డీలర్ దగ్గర ఉన్న కార్ల స్టాక్, కొనే నగరాన్ని బట్టి కూడా మారొచ్చు.

మొత్తంగా ఈ పండగ సీజన్‌లో కొత్త కియా కారు కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కస్టమర్లు త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది.

Related Articles

Related image1
Kia Seltos 2026 : కేక పుట్టిస్తున్న కొత్త కియా సెల్టోస్.. డిజైన్, ఫీచర్లు అదరహో !
Related image2
Kia Car: పదమూడు లక్షలకే కియా లగ్జరీ కారు, సన్‌రూఫ్‌తో కూడా
33
ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్?
Image Credit : kia

ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్?

ఇంతకీ రూ.1.5 లక్షల డిస్కౌంట్ ఏ కారు మీద ఇస్తున్నారు? ఇదే కదా మీ ప్రశ్న. కియా కంపెనీ ఈ డిస్కౌంట్ ప్రకటించినా, ఏ మోడల్‌కు ఎంత డిస్కౌంట్ అనే పూర్తి వివరాలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

సెల్టోస్, సోనెట్, కారెన్స్ వంటి కియా పాపులర్ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు ఉంటాయో తెలుసుకోవాలని కస్టమర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు, టెస్ట్ డ్రైవ్, బుకింగ్ సమాచారం కోసం దగ్గర్లోని కియా షోరూంను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అక్కడే ప్రతి మోడల్‌కు సంబంధించిన ప్రత్యేక ఆఫర్లు, కండిషన్ల గురించి స్పష్టమైన సమాచారం దొరుకుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Baleno : మీదగ్గర కేవలం రూ.11,000 ఉంటే చాలు.. సరికొత్త మారుతి బాలెనో కారు సొంతం చేసుకొండి
Recommended image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image3
Tata Cars Offers : ఈ కారుపై డిస్కౌంటే రూ.3.5 లక్షలా..! టాటా బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Related Stories
Recommended image1
Kia Seltos 2026 : కేక పుట్టిస్తున్న కొత్త కియా సెల్టోస్.. డిజైన్, ఫీచర్లు అదరహో !
Recommended image2
Kia Car: పదమూడు లక్షలకే కియా లగ్జరీ కారు, సన్‌రూఫ్‌తో కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved