MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Zodiac signs: మిథున రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల కష్టాలన్నీ తీరినట్లే..!

Zodiac signs: మిథున రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల కష్టాలన్నీ తీరినట్లే..!

జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. దానివల్ల 12 రాశి చక్రాలపై ప్రభావం పడుతుంది. బుధుడు తన సొంత రాశిలోకి త్వరలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం 3 రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఆ రాశులెంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 15 2025, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుతం బుధ గ్రహం మీన రాశిలో ఉంది. జూన్ 6న మిథున రాశిలోకి మారుతుంది. దీనివల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం జూన్ 22 వరకు ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం భద్ర రాజయోగం వల్ల 3 రాశులవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆ రాశులెంటో.. అందులో మీ రాశి ఉందో ఒకసారి చెక్ చేస్కోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కన్య రాశి

కన్య రాశి

కన్యా రాశి వాళ్లకి భద్ర రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్లకి జీతం పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

34
మిథున రాశి

మిథున రాశి

మిథున రాశి వాళ్లకి భద్ర రాజయోగం అదృష్టాన్ని తెస్తుంది. పెళ్లైన వారి జీవితం సూపర్ గా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఊపందుకుంటాయి. చాలా రోజులుగా అనుకుంటున్న ప్లాన్స్ కొత్త రూట్లోకి వస్తాయి. పనులు చకచక పూర్తవుతాయి.

44
తుల రాశి

తుల రాశి

భద్ర రాజ యోగం తులా రాశి వాళ్లకి బాగా కలిసి వస్తుంది. అదృష్టం వారి వెంటే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఉద్యోగులకి సాలరీ పెరుగుతుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. పిల్లల చదువు, ఉద్యోగం విషయాల్లో శుభవార్తలు వింటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved