MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • వాలంటైన్స్ డే... ఈ రాశులకు అదృష్టమే..!

వాలంటైన్స్ డే... ఈ రాశులకు అదృష్టమే..!

 ఈ ఏడు రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తం చేస్తారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ వాలంటైన్ వీక్ ఈ కింది రాశులవారికి బాగా కలిసొస్తుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...   

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 07 2024, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
zodiac sign

zodiac sign

ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. ఈ రోజు కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూసేవారు ఉంటారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఫిబ్రవరి 7 నుండి 14 వరకు ప్రేమికుల వారంగా జరుపుకుంటారు. ఈ ఏడు రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తం చేస్తారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ వాలంటైన్ వీక్ ఈ కింది రాశులవారికి బాగా కలిసొస్తుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం... 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
telugu astrology

telugu astrology

1.మకర రాశి..
మకరరాశి వారికి ఈ  ప్రేమికుల రోజు ప్రత్యేకం. మీ ప్రియమైన వారికి మీ ప్రేమను తెలియజేయడానికి , వారిరతో  శృంగార క్షణాలను ఆస్వాదించడానికి ఇది సరైన సమయం. ప్రేమికులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి వాలెంటైన్స్ డేని అద్భుతమైన అవకాశంగా ఉపయోగించవచ్చు.
 

35
telugu astrology

telugu astrology


2.వృషభ రాశి..
ఈ సంవత్సరం ప్రేమికుల రోజున వృషభ రాశి వారి రొమాంటిక్ లైఫ్ ని మరింత  కొత్తగా ప్రారంభించవచ్చు. కొత్త జీవిత భాగస్వామి రావచ్చు. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవారి బంధాన్ని బలపరుస్తుంది.
 

45
telugu astrology

telugu astrology

3.వృశ్చిక రాశి.. 
వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ప్రేమికుల రోజు చాలా ప్రత్యేకం. వారు ప్రేమలో కొత్త అనుభూతి చెందుతారు. సంబంధంలో ప్రేమ , ఆప్యాయతను పెంచుతుంది. వారు తమ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా తమ ప్రేమికుడిని ప్రసన్నం చేసుకుంటారు.

55
telugu astrology

telugu astrology

4.కర్కాటక రాశి.. 
కర్కాటక రాశి వారు ప్రేమికుల రోజున ప్రేమలో పడతారు. ప్రేమ సంబంధం మరో స్థాయికి వెళుతుంది. ఇది ముందుకు సాగే మార్గం సాఫీగా సాగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved