MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • గుడ్లగూబ ఇంటికొస్తే ఏం జరుగుతుంది?

గుడ్లగూబ ఇంటికొస్తే ఏం జరుగుతుంది?

పిచ్చుకలు, పావురాలతో పాటుగా కాకులు, గుడ్లగూబలు కూడా అప్పుడప్పుడు ఇంట్లోకి, ఇంటి ముందుకి వస్తుంటాయి. గుడ్లగూబలు ఎక్కువగా ఇంటి పైకప్పుపై ఎక్కువగా కనిపిస్తాయి. మరి మీ ఇంటికి గుడ్లగూబలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 16 2024, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పలు గ్రంథాల ప్రకారం.. కొన్ని జంతువులు, పక్షులు ఇంటికి రావడం గురించి ఎన్నో సంకేతాలు వివరించబడ్డాయి. వీటిలో కొన్ని సంకేతాలను గుడ్లగూబలు కూడా ఇస్తాయి. గుడ్లగూబలు ఎక్కువగా మన ఇంటి పైకప్పు లేదా బాల్కనీలో కూర్చొని కనిపిస్తుంటాయి. మరి ఇంటికి గుడ్లగూబ రాక మంచిదా? చెడా? దీనిపై జ్యోతిష్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

లక్ష్మీదేవి రాక

ఇంటికి లక్ష్మీదేవి రాక కోసం ఎన్నో పూజలు చేస్తుంటాం. ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. ఎందుకంటే అమ్మావారి ఇంట్లో ఉంటే ఇంట్లో డబ్బుకు, సుఖ శాంతులకు ఎలాంటి కొదవ ఉండదనే నమ్మకం ఉంది. అయితే మీ ఇల్లు లేదా ఇంటి చుట్టూ తెల్ల గుడ్లగూబ కనిపిస్తే.. అది లక్ష్మీదేవికి, ఆమె వాహనానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఇది శుభ సంకేతం. 

37
<p>Owl</p>

<p>Owl</p>

ధన లాభం 

పురాణాల ప్రకారం.. గుడ్లగూబ తరచుగా కనిపించడం లేదా గుడ్లగూబ ఇంటికి రావడం శుభసూచకంగా భావిస్తారు. దీని అర్థం మీరు అపారమైన సంపదను పొందబోతున్నారు. కాబట్టి మీరు మీ ఇంటి చుట్టుపక్కల గుడ్లగూబను చూస్తే సంతోషించాలి.
 

47
Owl

Owl

సానుకూల మార్పులు

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పగటిపూట గుడ్లగూబలు మీ ఇంటి దగ్గర కనిపించినా లేదా  పగటిపూట ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా.. మీ జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ఇది మీకు మంచి రోజులు ప్రారంభమవడాన్ని సూచిస్తుంది. 
 

57

ఉద్యోగంలో విజయం సాధిస్తారు

పురాణాల ప్రకారం.. రాత్రిపూట గుడ్లగూబను చూస్తే చాలా మంచిదని భావిస్తారు. ఇది మీ విజయాన్ని సూచిస్తుంది. అవును రాత్రిళ్లు మీరు ఎక్కడైన గుడ్లగూబను చూసినట్టైతే మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు.

67

ఆర్థిక సంక్షోభం

నైరుతి దిశలో గుడ్లగూబ కనిపించడం లేదా అదే దిశ నుంచి గుడ్లగూబ శబ్దం రావడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.

రుణం నుంచి విముక్తి 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గుడ్లగూబ మీరు వెళ్లే దారిలో కనిపిస్తే.. ఆగిపోయిన మీ పని త్వరలోనే పూర్తి కాబోతోందని అర్థం చేసుకోండి. అలాగే మీరు అప్పుల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. 
 

77
owl

owl

డబ్బు తిరిగి వస్తుంది

మార్గ మధ్యంలో గుడ్లగూబ ఎగురుతూ కనిపిస్తే అది సంపదకు చిహ్నంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో నిలిచిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved