Telugu

Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో

Telugu

లేయర్ హారం..

ఈ లేయర్ హారం చీరల మీదకు అదిరిపోతుంది.  చూడటానికి హెవీగా ఉన్నా.. మనకు తక్కువ వెయిట్ లోనే లభిస్తుంది.

Image credits: Kalyani Jewellers
Telugu

టూ లేయర్ చైన్ నక్లెస్..

బంగారు పూసలతో ఉన్న ఈ చైన్ టూ లేయర్స్ లో ఉంటుంది. మెడకు వరకూ వస్తుంది. టూ లేయర్స్ ఉండటం వల్ల నక్లెస్ ఫీల్ ఇస్తుంది. చీరల మీదకు కూడా వేసుకోవచ్చు.

Image credits: Kalyani Jewellers
Telugu

టూ లేయర్ చైన్ డిజైన్...

ఇలాంటి టూ లేయర్ చైన్ డిజైన్లు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  మెడలో వేసుకుంటే.. వేరే ఏ ఇతర నగలు వేసుకోవాల్సిన అవసరం లేదు.

Image credits: Kalyani Jewellers
Telugu

క్లాసిక్ డిజైన్...

నార్మల్ చైన్ డిజైన్లు నచ్చనివారు.. ఇలాంటి డిజైన్ ట్రై చేయచ్చు. ఇవి చాలా మంచి లుక్ ఇస్తాయి. మెడకే అందాన్ని తెస్తుంది.

Image credits: Kalyani Jewellers
Telugu

లేయర్ నక్లెస్..

చిన్నచిన్న గోల్డ్ బాల్స్ తో… త్రీ లేయర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. హారంలా ఉంటాయి. చీరల మీదకు కూడా చాలా బాగుంటాయి..

Image credits: Kalyani Jewellers
Telugu

లైట్ వెయిట్ డిజైన్..

ఇది లైట్ వెయిట్ డిజైన్. మెడకు వేసుకుంటే  చాలా అందంగా ఉంటుంది.  క్లాసీ లుక్ ఇస్తుంది..

Image credits: Kalyani Jewellers

Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు

Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్

Vastu Plants: డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు

Vastu Tips: లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం..ఇంటి గుమ్మం దగ్గర ఉండాల్సిన డోర్ మ్యాట్ ఇదే