Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • FIFA World Cup

ఫిఫా ప్రపంచ కప్ వార్తలు

ఫీచర్డ్ISLక్రికెట్ఫుట్‌బాల్ఇతర స్పోర్ట్స్
టెన్నిస్ప్రపంచ కప్బ్యాడ్మింటన్
Top 10 Sports News:  టీ20 జ‌ట్టులోకి కోహ్లీ, రోహిత్.. డేవిడ్ వార్న‌ర్ కొత్త అవ‌తారం.. నాద‌ల్ ఔట్
Top 10 Sports News: టీ20 జ‌ట్టులోకి కోహ్లీ, రోహిత్.. డేవిడ్ వార్న‌ర్ కొత్త అవ‌తారం.. నాద‌ల్ ఔట్
దాన్ని తిరిగి ఇస్తే 8 కోట్లు ఇస్తా!... నల్లకోటు తిరిగి ఇవ్వాలంటూ లియోనెల్ మెస్సీని కోరిన ఖతర్ ఎంపీ...
దాన్ని తిరిగి ఇస్తే 8 కోట్లు ఇస్తా!... నల్లకోటు తిరిగి ఇవ్వాలంటూ లియోనెల్ మెస్సీని కోరిన ఖతర్ ఎంపీ...
గోల్డెన్ గుడ్డు రికార్డును లేపేసిన మెస్సీ... వరల్డ్ కప్ గెలిచిన వీరుడికి ఇన్‌స్టా దాసోహం...
గోల్డెన్ గుడ్డు రికార్డును లేపేసిన మెస్సీ... వరల్డ్ కప్ గెలిచిన వీరుడికి ఇన్‌స్టా దాసోహం...
మెస్సీనా మజాకా.. రొనాల్డో రికార్డు బద్దలు.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు లైకుల కుంభమేళా.. ఆల్ టైం రికార్డుగా నమోదు
మెస్సీనా మజాకా.. రొనాల్డో రికార్డు బద్దలు.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు లైకుల కుంభమేళా.. ఆల్ టైం రికార్డుగా నమోదు
దీని కోసం ఎంత శ్రమించావో చూశా... వరల్డ్ కప్ విజయం తర్వాత లియోనెల్ మెస్సీ భార్య ఎమోషనల్...
దీని కోసం ఎంత శ్రమించావో చూశా... వరల్డ్ కప్ విజయం తర్వాత లియోనెల్ మెస్సీ భార్య ఎమోషనల్...
వరల్డ్ కప్ గెలవాలా నాయనా.. అయితే  ఆ టీమ్‌తో జట్టుకట్టాల్సిందే..
వరల్డ్ కప్ గెలవాలా నాయనా.. అయితే ఆ టీమ్‌తో జట్టుకట్టాల్సిందే..
ఫిఫా ప్రపంచకప్ ... ఆర్జెంటినా, ఫ్రాన్స్ ల ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
పాత రికార్డులను బద్దలుకొట్టిన ఖతర్.. ఈసారి గోల్స్ జాతరే.. 92 ఏండ్లలో ఇదే ప్రథమం.. అర్జెంటీనాని ఓడిస్తే ఫ్రీ సెక్స్... బంపర్ ఆఫర్ ఇచ్చిన సెక్స్ వర్కర్లు! ఛాన్స్ మిస్ చేసుకున్న...
FIFA: అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత..? వివరాలివిగో..

మరిన్ని వార్తలు

FIFA: వరల్డ్ కప్ గెలిచాం.. ఛాంపియన్ టీమ్ మెంబర్‌గా ఉండొద్దా..?  రిటైర్మెంట్‌పై మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
FIFA: వరల్డ్ కప్ గెలిచాం.. ఛాంపియన్ టీమ్ మెంబర్‌గా ఉండొద్దా..? రిటైర్మెంట్‌పై మెస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

FIFA World Cup 2022:  36 ఏండ్ల  తర్వాత  అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. లియోనల్ మెస్సీ సారథ్యంలోని  ఆ జట్టు   ఆదివారం  రాత్రి ముగిసిన ఫైనల్స్ లో  ఓడించి  విశ్వవిజేతగా అవతరించింది.  

సచిన్ టెండూల్కర్‌తో మెస్సీని పోలుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్... జెర్సీ నెంబర్ 10 స్పెషాలిటీ ఇదేనంటూ...
సచిన్ టెండూల్కర్‌తో మెస్సీని పోలుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్... జెర్సీ నెంబర్ 10 స్పెషాలిటీ ఇదేనంటూ...

 జెర్సీ నెంబర్ 10... క్రికెట్ ఫ్యాన్స్‌కి, ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి ఇది చాలా స్పెషల్. టీమిండియా మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్, అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఇద్దరి జెర్సీ నెంబర్ 10. యాదృచ్ఛికంగా ఈ ఇద్దరూ కెరీర్‌లో ఆఖరి వరల్డ్ కప్‌లో టైటిల్ గెలిచారు...

అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ కాదిది... మెస్సీ వర్సెస్ ఎంబాపే! ఫిఫా ఫైనల్‌లో చుక్కలు చూపించి...
అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ కాదిది... మెస్సీ వర్సెస్ ఎంబాపే! ఫిఫా ఫైనల్‌లో చుక్కలు చూపించి...

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ ఓ ఎత్తు అయితే ఫైనల్ మ్యాచ్‌ మరో ఎత్తు. మూడు గంటలకు పైగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో విజయం అందుకుంది అర్జెంటీనా... అయితే ఫైనల్‌లో ఫ్రాన్స్ చూపించిన పోరాటం, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనల్‌గా నిలిపింది..

 FIFA World Cup 2022: రెండు గోల్డెన్ బాల్ అవార్డులను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా మెస్సీ రికార్డు
FIFA World Cup 2022: రెండు గోల్డెన్ బాల్ అవార్డులను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా మెస్సీ రికార్డు

Argentina Lionel Messi: ఖతార్‌లోని లుసైల్‌లోని లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫిఫా వ‌రల్డ్ ప్రపంచ కప్ ఫైనల్ ఉత్కంఠ‌గా సాగింది. అయితే, చివ‌ర‌కు అర్జెంటీనాను విజ‌యం వ‌రించింది. కాగా,  లియోనెల్ మెస్సీ తన రెండవ గోల్డెన్ బాల్ అవార్డులను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా నిలిచాడు.
 

 FIFA World Cup 2022: ఇది నా కల.. నాకు మాటలు రావడం లేదు: అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్
FIFA World Cup 2022: ఇది నా కల.. నాకు మాటలు రావడం లేదు: అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్

FIFA World Cup 2022: ఉత్కంఠ‌గా సాగిన ఫిఫా వ‌రల్డ్ క‌ప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజ‌యం సాధించి అర్జెంటీనా ఛాంపియ‌న్ గా నిలిచింది. ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఉత్కంఠ పోరులో పెనాల్టీ షూటౌట్‌లో గోల్స్ చేసి విజయం సాధించింది. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో ​​మార్టినెజ్  ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్-2022 ఛాంపియన్ గా అర్జెంటీనా
FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్-2022 ఛాంపియన్ గా అర్జెంటీనా

Argentina vs France – FIFA World Cup 2022 final: ఉత్కంఠ‌గా సాగిన ఫిఫా వ‌రల్డ్ క‌ప్-2022 ఫైనల్ లో ఫ్రాన్స్ పై విజ‌యం సాధించి అర్జెంటీనా ఛాంపియ‌న్ గా నిలిచింది. 

భారత్‌లో ఫిఫా క్రేజ్! అర్జెంటీనా, ఫ్రాన్స్ అంటున్నారు... టీమిండియా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే ఒక్కడైనా వచ్చాడా...
భారత్‌లో ఫిఫా క్రేజ్! అర్జెంటీనా, ఫ్రాన్స్ అంటున్నారు... టీమిండియా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడితే ఒక్కడైనా వచ్చాడా...

భారతీయులకు ఫుట్‌బాల్‌ పెద్దగా ఎక్కదు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇక్కడ మంచి రేటింగ్ వచ్చింది. మెస్సీ, రొనాల్డో, నేమర్ తప్ప మరో ఫుట్‌బాల్ ప్లేయర్ పేరు తెలియనవాళ్లు కూడా ఫిఫా మ్యాచులను ఎగబడి చూశారు...

అరబ్బుల అడ్డాలో మాయ చేయనున్న మనోహరి.. ఫిఫా ముగింపు వేడుకలలో బాహుబలి బామ..
అరబ్బుల అడ్డాలో మాయ చేయనున్న మనోహరి.. ఫిఫా ముగింపు వేడుకలలో బాహుబలి బామ..

FIFA World Cup 2022: సుమారు నెల రోజులుగా ఖతర్ వేదికగా జరుగుతున్న  ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో నేడు తుది అంకం  జరగనున్నది.    అర్జెంటీనా - ఫ్రాన్స్ ల మధ్య  ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే తుది సమరానికి ముందు  లుసాలీ స్టేడియానికి వచ్చే అభిమానులను ఉర్రూతలూగించడానికి మనోహరి సిద్ధమైంది. 

ఫిఫా వరల్డ్ కప్‌లో మా ఫేవరేట్ టీమ్ ఎప్పుడో బ్యాగ్ సర్దేసింది : కెఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఫిఫా వరల్డ్ కప్‌లో మా ఫేవరేట్ టీమ్ ఎప్పుడో బ్యాగ్ సర్దేసింది : కెఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

FIFA World Cup 2022: ఖతర్ లో జరుగుతున్న  ఫిఫా ప్రపంచకప్ లో నేడు తుది పోరు జరుగనున్నది. అర్జెంటీనా - ఫ్రాన్స్ మధ్య  నేటి రాత్రి  లుసాలీ స్టేడియంలో  ఫైనల్ పోరు జరగాల్సి ఉంది. 

FIFA: క్రొయేషియాదే మూడోస్థానం.. మొరాకోకు తప్పని పరాభవం..
FIFA: క్రొయేషియాదే మూడోస్థానం.. మొరాకోకు తప్పని పరాభవం..

FIFA World Cup 2022: గత టోర్నీలో రన్నరప్ గా నిలిచిన క్రొయేషియా  2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ లో  మాత్రం  మూడో స్థానంలో నిలిచింది.  శనివారం  మొరాకోతో ముగిసిన పోరులో క్రొయేషియా.. విజయంతో టోర్నీని ముగించింది. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • next >
Top Stories